Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Sunday 8 March 2015

World women's day Celebrations at Ongole HO on 08-03-2015


 ఒంగోలు హెడ్. పోస్టు ఆఫీసు లో తెదీ 08-03-2015 న ప్రపంచ మహిళా దినోత్సవము సందర్భమున యన్.యఫ్.పి.ఇ. ప్రకాశం డివిజను ఆధ్వర్యములో వేడుకలు జరిగినవి.
ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా
గౌరవ న్యాయమూర్తులు శ్రీమతి హరిత గారు

మరొక అతిధిగా
శ్రీమతి లలిత , విశ్రాంత అధ్యాపకురాలు
 హాజరు అయినారు.

కా// టి.వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలు అద్యంతం వినోదభరితం గా జరిగాయి. 15-02-2015 న జరిగిన ఆటల పోటీల బహుమతి ప్రదనం జరిగినది.









































































































































































No comments:

Post a Comment