Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Tuesday 22 October 2013

పోస్టల్ జె. సి. ఎ. (ఎన్. ఎఫ్. పి .ఇ & ఎఫ్. ఎన్. పి .ఒ ) సమావేశము

తేది 19-10-2013 న న్యు ఢిల్లీ  నందు జరిగిన పోస్టల్ జె. సి. ఎ. (ఎన్. ఎఫ్. పి .ఇ & ఎఫ్. ఎన్. పి .ఒ ) 

 సమావేశములో  క్రింది డిమాండ్ల పై నిరవధిక సమ్మెకు సిద్దం గావలసినదిగా ఏకగ్రీవ  నిర్ణయం 

తీసుకొవడమైనది. 

1. జి. డి. ఎస్   ఉద్యోగులను కూడా 7వ వేతన కమిటీ పరిధిలో చేర్చాలి. 

2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, జి. డి . ఎస్ లకు 50% డి. ఎ. మెర్జెర్  

అమలుచేయాలి. 

3. కాజువల్, కంటిన్జేంట్ ఉద్యోగులకు 6వ వేతన కమిటీ జీతము మరియు 

డి. ఎ . వర్తింప జెయాలి. 


కా. టి . ఎన్ . రహతే (ఎఫ్. ఎన్. పి. ఓ - అధ్యక్షులు ) అధ్యక్షతన 

 జరిగిన  పై సమావేశమునకు కా...

 ఎమ్. కృష్ణన్  ( సెక్రటరి జనరల్ -ఎన్. ఎఫ్. పి .ఇ) 

  కా... ఆర్. ఎన్. పరాశార్, కా...పి . సురేష్ , కా... గిరిరాజ్ సింగ్ , 

 కా.. వి. కె. తివారి , కా... పి .పాండు రంగా రావు ,

కా.. ముతూ కృష్ణన్ , కా.. చౌహాన్, 

కా.. గౌతం దాస్ మొ॥ వారు హాజరైనారు.  

courtesy : apgds.blogspot.in

No comments:

Post a Comment