An affiliate to Indian Postal trade unions federation "National Federation of Postal Employees".
Total Pageviews
మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.
GDS WELFARE FORMS
Friday, 6 March 2015
Wednesday, 4 March 2015
Tuesday, 3 March 2015
6-3-2015 Holiday changed to 21-03-2015 (Ugadi)
Copy of orders awaited.
06-03-2015 హోలీ సెలవు దినము మార్పు చేయబడినది.
21-03-2015 ఉగాది సెలవు గా మార్చ బడినది.
ఆదేశముల కాపీ కొరకు ఎదురు చూడండి.
Friday, 27 February 2015
Postal JCA dharna at Regional Office, Vijayawada on 27-02-2015
Postal JCA dharna at Regional Office, Vijayawada on 27-02-2015 is successful.
Com. N.Nageswararao, ACS, NFPE P3
Com. V.Sivaji, C/s , FNPO P3
Com. Sagar, CS, NFPE P4
Com. Sk.Humayun, Ex. All India President , NFPE P4
Com. Y.Nagabhushanam, Circle Convenor, Pen. association
Com. D.Mohanarao, Circle Vice president, NFPE P4
have addressed the gathering.
Photos of the occasion:
Friday, 20 February 2015
JCA (NFPE & FNPO ) dharna on 20-02-2015 , demanding 7th CPC including GDS is successful
20-02-2015 తేదీ ఒంగోలు హెడ్ పొస్టు ఆఫీసు వద్ద JCA (NFPE & FNPO) ఆధ్వర్యములొ ధర్నా కార్యక్రమము జరిగినది. ఈ
ధర్నా కార్యక్రమమునకు ప్రకాశము డివిజను నలుమూలల నుండి దాదాపు ౩౦ మంది ఉద్యోగులు
హాజరు అయి ఆందోళణ తెలియ చేసినారు.
కా//
ఆర్. బ్రహ్మానందం , NFPE
P3
కా//
కె.వెంకటేశ్వర్లు , NFPE
P3
కా//
కె. మార్క్, FNPO, P3
కా// కె.వీరాస్వామి రెడ్డి , FNPO P3
కా//
డి.మోహనరావ్, Circle Vice President, NFPE P3
కా// పి.శంకర నాయక్, NFPE P4
కా//
ఎ.వెంకటేశ్వర్లు, GDS, NFPE
కా// యస్.నాగి రెడ్డి, NFPE, GDS
కా//
పి.వెంకటేశ్వర్లు , ACS,
NFPE GDS
కా//
లక్ష్మయ్య , FNPO GDS
కా//
సుబ్బారెడ్డి , FNPO P4 లు
నాయకత్వము వహించినారు.
ఈ
ధర్నా కార్యక్రమము నకు CITU
నాయకులు మరియు మెడికల్. అసోసియేషన్. నాయకులు హాజరు అయి మద్దతు తెలియ చేసినారు.
Photos:
Subscribe to:
Posts (Atom)
.jpg)
.jpg)
















