An affiliate to Indian Postal trade unions federation "National Federation of Postal Employees".
Total Pageviews
మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.
GDS WELFARE FORMS
Saturday, 28 December 2013
Monday, 23 December 2013
Friday, 20 December 2013
Congratulations / అభినందనలు
శ్రీ కె. శ్రీనివాసరావు ,
బి.పి.యమ్ ,
పులిపాడు / దర్శి ,
2013 పోస్ట్ మాన్
పరిక్ష లో ఉత్తిర్నులైనారు.
వారికి అభినందనలు .
Thursday, 19 December 2013
ఆసక్తి కలిగించు వార్త ?
Abolition of Income Tax, Sales Tax, excise tax etc. ?
రాబోవు రోజులలో ఆదాయపు పన్ను , అమ్మకపు పన్ను తదితర పన్నుల రద్దు ఆలోచన రాబోవుచున్నదా?
PHD chamber of commerce and Industry వారు ఏర్పరచిన సమావేశములో చర్చకు వచ్చినదని తెలుయు చున్నది.
దీని స్తానములో ఖర్చు పన్ను ద్వార మరింత ప్రభుత్వ ఆదాయము కొరకు ఈ ఆలోచన వచ్చి ఉండ వచ్చు.
వారి లెక్కల ప్రకారం ప్రస్తుతము 14 లక్షల కోట్ల రూపాయల స్తానములో, ఆలోచనలో ఉన్న పన్ను పద్దతులలో 40000 లక్షల కోట్ల ఆదాయము పొందు అవకాశము ఉన్నటుల తెలుయుచున్నది.
1 లేక 1.5 శాతము ఖర్చు పన్ను వేసినచొ మనము నెలవారీ సంపాదన సరాసరి 30000 అయినచో ప్రతి కుటుంబము రాబడిపై 1.5 శాతము వలన 450- రూ. అదే మొత్తము ఖర్చు పై 450-రూ. పన్ను ఇతరముల తో కలపి దాదాపు నెలకు 1000- రూ. పన్ను చెల్లించవలసి ఉండవచ్చును. ఆదాయ పరిమితి తో సంబధము లేకుండా ఈ పన్ను చెల్లించవలసి వచ్చును.
అన్ని వర్గముల వారికీ ఈ పన్ను పోతూ తప్పక పొవచ్చును.
పరిణామములు పరిశీలించిన కానీ మరిన్ని వివరములు తెలియక పోవచ్చును.
courtesy : staffcorner.com
Wednesday, 18 December 2013
జిడి.యస్ లను డిపార్టుమెంట్ ఉగ్యోగులుగా గుర్తింపు పొందుటకు ముందడుగు
NFPE మరియు AIPEUGDSNFPE యూనియనుల ప్రయత్నముల వలన Supreme Court లో సమర్పించిన వాద్యము అనుమతింపబడి డిల్లి High Court కు బదిలీ చేయబడినది. ఇది మన పోరాట కార్యక్రమములలో ఒక ముందడుగు.
కోర్టు ఖర్చుల కొరకు డొనేషను లు కొరబడినవి. వివరములకొరకు www.nfpe.blogspot.in ను చూడండి.
వీలు ఉన్నవారు NFPE కి డొనేషను లు పంపవలసినది గా కొరుచున్నాము. అడ్రసు, పైన ఇవ్వబడిన వెబ్ పేజీలలో ఇవ్వబడినది.
కోర్టు ఖర్చుల కొరకు డొనేషను లు కొరబడినవి. వివరములకొరకు www.nfpe.blogspot.in ను చూడండి.
వీలు ఉన్నవారు NFPE కి డొనేషను లు పంపవలసినది గా కొరుచున్నాము. అడ్రసు, పైన ఇవ్వబడిన వెబ్ పేజీలలో ఇవ్వబడినది.
Monday, 16 December 2013
Friday, 13 December 2013
Subscribe to:
Posts (Atom)

.jpg)


