Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Friday, 7 February 2014

భారత దేశములో తపాలా కార్యాలయముల వివరములు.

S.No.
Name of the Circle
HOs
SOs
EDSOs
EDBOs
Total
Total No. ofPost Offices


Urban
Rural
Urban
Rural
Urban
Rural
Urban
Rural
Urban
Rural

1
Andhra Pradesh
90
5
970
1373
0
0
275
13429
1335
14807
16142
2
Assam
19
0
217
390
0
0
136
3250
372
3640
4012
3
Bihar
30
1
398
617
0
0
45
7969
473
8587
9060
4
Chhattisgarh
10
0
213
120
0
0
11
2790
234
2910
3144
5
Delhi
12
0
409
4
0
0
73
79
494
83
577
6
Gujarat
34
0
658
643
0
0
99
7545
791
8188
8979
7
Haryana
16
0
300
177
0
0
30
2146
346
2323
2669
8
Himachal Pradesh
15
3
98
348
0
0
6
2308
119
2659
2778
9
Jammu & Kashmir
9
0
164
90
0
0
28
1405
201
1495
1696
10
Jharkhand
13
0
216
226
0
0
34
2608
263
2834
3097
11
Karnataka
58
0
830
827
0
0
206
7775
1094
8602
9696
12
Kerala
45
6
473
982
0
0
338
3220
856
4208
5064
13
Madhya Pradesh
43
0
694
325
0
0
107
7148
844
7473
8317
14
Maharashtra
61
0
1135
1016
0
0
107
10534
1303
11550
12853
15
North East
9
0
139
181
0
0
82
2503
230
2684
2914
16
Orissa
35
0
500
660
0
1
49
6920
584
7581
8165
17
Punjab
22
0
410
326
0
0
14
3078
446
3404
3850
18
Rajasthan
47
1
586
711
0
0
34
8948
667
9660
10327
19
Tamil Nadu
94
0
1348
1317
0
0
356
8946
1798
10263
12061
20
Uttarakhand
13
0
177
198
0
0
14
2317
204
2515
2719
21
Uttar Pradesh
71
0
1607
875
0
0
249
14869
1927
15744
17671
22
West Bengal
47
0
945
766
0
0
119
7188
1111
7954
9065

Total
793
16
12487
12172
0
1
2412
126975
15692
139164
154856


courtesy : http://gdsap.blogspot.in/ 


Thursday, 6 February 2014

ఫిబ్రవరి సమ్మె కోర్కెల  సాధన కొరకు, కాన్ఫెడరేషన్, గౌరవ పార్లమెంటు సభ్యలను అభ్యర్ధిస్తూ ఉత్తరము వ్రాయబడినది.
 
2014 FEBRUARY 12th & 13th 48 HOURS STRIKE
CONFEDERATION REQUESTED INTERVENTION OF MP’S

NFPE కేంద్ర నాయకత్వము మన సమస్యల సాధన కొరకు అన్ని ప్రయత్నములు చేయుచున్నది. 

మన వంతు కర్తవ్యముగా ఫిబ్రవరి 12 , 13 తేదిలలో జరుగబోవు సమ్మెను జయప్రదం చేయవలసి ఉన్నది. 

పూర్తి వివరముల కొరకు : www.nfpe.blogspot.in చూడండి. 

Tuesday, 4 February 2014

ఫిబ్రవరి 12 మరియు 13 తేదీల రెండురోజుల సమ్మెను జయప్రదం చేయండి. వత్తిడి కొనసాగించండి

శ్రీ అశోక్ కుమార్ మాధుర్ , రిటైర్డ్ న్యాయమూర్తి 


చైర్నన్ గా 7 వ వేతన సంఘం నియామకము ప్రకటించబడినది. GDS వేతన సవరణ గురించి వివరములు లేవు. 50 శాతం DA ములవేతనము లో కలుపు విషయం గురించి ప్రకటనా లేదు. 


GDS ల కొరకు పోరాటము తప్పని సరి. మన ప్రతిపాదిత ఫిబ్రవరి 12, 13 తేదీల లోని సమ్మెను విజయవంతము గా చేసి సానుకూల , GDS ల తో కూడిన వేతన కమిటీ సాధించుకుందాం. 

ఫిబ్రవరి 12 మరియు 13 తేదీల రెండురోజుల సమ్మెను జయప్రదం చేయండి. 

extracts from : sapost.blogspot.in

Prime Minister Approves Composition of 7th Central Pay Commission Under the Chairmanship of Justice Ashok Kumar Mathur, Retired Judge of the Supreme Court and Retired Chairman, Armed Forces Tribunal

Written By Admin on February 4, 2014 | Tuesday, February 04, 2014



The Finance Minister Shri P. Chidambaram has issued the following statement:



“The Prime Minister has approved the composition of the 7th Central Pay Commission as follows:



1. Shri Justice Ashok Kumar Mathur - Chairman

(Retired Judge of the Supreme Court and Retired Chairman, Armed Forces Tribunal)

2. Shri Vivek Rae - Member (Full Time)

(Secretary, Petroleum & Natural Gas)



3. Dr. Rathin Roy - Member (Part Time)
(Director, NIPFP)

4. Smt. Meena Agarwal - Secretary
(OSD, Department of Expenditure,Ministry of Finance)”

NFPE GDS circle council meeting at Vishakhapatnam


AIPEU GDS NFPE రాష్ట్ర సదస్సు ఫిబ్రవరి 2014 , 1 వ తేదిన విశాఖపట్టణం లో జరిగినవి 
ఈ సదస్సుకు మన డివిజను నుండి కా. పి వెంకటేశ్వర్లు ACS మరియు కా. ఎ .వెంకటేశ్వర్లు డివిజనల్ అధ్యక్షులు హాజరు అయినారు. 

Saturday, 1 February 2014

The consumer price index now stands at 239 down by 4 points from the previous month at 243

వినియోగ దారుల ధరల సూచి నవంబరు 2013 (243) కంటే డిశoబరు 2013 కు (239) 4 పాయింట్లు తగ్గినది. 

అయిననూ జనవరి 2014 నుండి రాబోవు DA అర్హత 100.55 శాతమునకు చేరినది. 

కనుక జనవరి 2014 నుండి DA 10 శాతము పెరిగి 100 శాతము అగును. 

courtesy: staffcorner.com