F. No.12/4/2013-JCA-2 dtd. 08-04-2013 ఉత్తర్వుల ప్రకారము తే// 14-04-2013 / ఆదివారము డా// బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భముగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయములకు సెలవు ప్రకటించ బదినది.
An affiliate to Indian Postal trade unions federation "National Federation of Postal Employees".
Total Pageviews
మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.
GDS WELFARE FORMS
Monday, 8 April 2013
Sunday, 7 April 2013
1st in Indian Posts
మీకు తెలుసా ?
1. భారత దేశం లో మొదటి తపాలా ఆఫీసు :
1688 లో ఈస్ట్ ఇండియా కంపనీ " కంపనీ మెయిల్" ను కంపనీ అవసరాలకొరకు బొంబాయి లో ప్రారంభించబడినది .
2. భారతదేశంలో ప్రజల అవసరాల కొరకు కలకత్తా లో 1774 లో మొదటి పోస్ట్ ఆఫీసు ప్రారంభము అయినది.
3. మొదటి "ఇండియన్ పోస్ట్ ఆఫీసు యాక్టు . : 1837
4. రెండవ "ఇండియన్ పోస్ట్ ఆఫీసు యాక్టు . : 1850
5. మొదటి తపాలా పోస్టేజి స్టాంపు : 1854 ( 1/2 అణా)
6. SB Act..1873
7. PLI Act.. 1884
8. మొదటి AIR mail : 18-02-1911 ( అలహాబాద్ నుండి నైని - 18 కి. మీ )
9. మొదటి నీటిమీద తపాలా ఆఫీసు . : దాల్ లేక్ , శ్రీనగర్ , కాశ్మీర్
10. ఎత్తైన ప్రదేశపు తపాలా ఆఫీసు : హిక్కిం , హిమాచల ప్రదేశ్ (15500 అడుగులు)
11. మొదటి పూర్తి మహిళా తపాలా కార్యాలయము : ఢిల్లి (2013)
( అంతర్జాలము నుండి సేకరించబడినవి )
Thursday, 4 April 2013
interest tables wef. 01-04-2013
New interest tables for postal savings schemes wef. 01-04-2013
RD Maturity Value
for Denomination of Rs.100
Maturity Value before 01.12.2011
|
Maturity Value w.e.f 01.04.2012 to 31.03.2013
|
Maturity Value w.e.f 01.04.2013
|
Interest @ 7.5 %
|
Interest @ 8.4 %
|
Interest @ 8.3 %
|
Rs. 7289/-
|
Rs. 7465/-
|
Rs. 7445/-
|
Maturity Period
|
Interest @ 8.40 %
01.04.2012 to 31.03.2013
|
Interest @ 8.30% w.e.f 01.04.2013
|
5 Years
|
7465
|
7445
|
6 Years
|
9368
|
9338
|
7 Years
|
11436
|
11392
|
8 Years
|
13682
|
13622
|
9 Years
|
16124
|
16044
|
10 Years
|
18777
|
18672
|
Monthly Interest before 01.12.2011
|
Monthly Interest w.e.f 01.04.2012 to 01.04.2013
|
Monthly Interest w.e.f 01.04.2013
|
Interest @ 8.0%
|
Interest @ 8.5%
|
Interest @ 8.4%
|
Rs. 1000/-
|
Rs.1062/-
|
Rs.1050/-
|
Maturity Value before 01.12.2011
|
Maturity Value w.e.f 01.04.2012 to 31.03.2013
|
Maturity Value w.e.f 01.04.2013
|
Interest @ 8.0%
|
Interest @ 8.6%
|
Interest @ 8.5 %
|
Rs. 16010/- (6 Year)
|
Rs.15235/- (5 Year)
|
Rs.15162/- (5 Year)
|
NSC 10 Year
Maturity Value for Denomination of Rs.10000/-
Maturity Value w.e.f 01.04.2012 to 31.03.2013
|
Maturity Value w.e.f 01.04.2013
|
Interest @ 8.9%
|
Interest @ 8.8%
|
Rs.23887/-
|
Rs.23660/-
|
Interest @ 9.3%
|
Interest @ 9.2%
|
Quarterly Interest w.e.f 01.04.2012 to 31.03.2013
|
Quarterly Interest w.e.f 01.04.2013
|
Rs.2325/-
|
Rs.2300/-
|
Courtesy : sapost.blogspot.in
Friday, 29 March 2013
Postal savings scheme interest changed
01-04-2013 నుండి తపాలా సేవింగ్స్ స్కీం ల వడ్డీ రేట్లు తంగ్గించబడినవి. వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి.
Scheme
|
Rate of Interest
w.e.f. 1-4-2012
|
Rate of Interest
w.e.f. 1-4-2013
|
Savings Deposit
|
4.00%
|
4.00%
|
1 Year Time Deposit
|
8.20%
|
8.20%
|
2 Year Time Deposit
|
8.30%
|
8.20%
|
3 Year Time Deposit
|
8.40%
|
8.30%
|
5 Year Time Deposit
|
8.50%
|
8.40%
|
5 Year Recurring Deposit
|
8.40%
|
8.30%
|
5 Year SCSS
|
9.30%
|
9.20%
|
5 Year MIS
|
8.50%
|
8.40%
|
5 Year NSC
|
8.60%
|
8.50%
|
10 Year NSC
|
8.90%
|
8.80%
|
PPF
|
8.80%
|
8.70%
|
Friday, 22 March 2013
Thursday, 14 March 2013
AIPEU-GR-C AIC AT TRIVANDRUM
తిరువనంతపురం (కేరళ) AIPEU,Group-C అల్ ఇండియా మహాసభలు మార్చ్ 10,11,12,13 తేదీలలో జరిగినవి. ఈ సభలకు సెక్రటరీ ,పోస్ట్స్ Ms.P.Gopinath మరియు Mrs.Shobha Koshy , CPMG, Kerala హాజరు అయి సభలకు వన్నె తెచ్చినారు.
కొన్ని ఫోటోలు:
మన డివిజను నుండి హాజరు అయిన సభ్యులు
అధ్యక్షత వహించి నూతన జనరల్ సెక్రటరీ గా ఎన్నిక అయిన క. కృష్ణన్
సభలకు హాజరు అయిన Secretary Posts మరియు CPMG, Kerala
Ms.P.Gopinath, Secretary Posts గారి సందేశము
ర్యాలీ లో ప్రకాశం ప్రతినిధులు
ర్యాలీ లో అగ్రనాయకులు
సభలలో ప్రకాశం ప్రతినిధులు
సభలలో ప్రతినిధులు
తిరువనంతపురములో ప్రకాశం ప్రతినిధులు
Monday, 4 March 2013
e-Postal order web site by end of March-13 ?
మార్చ్ 2013 లోగా RTI Act ఫీజు చెల్లించుటకు నూతన వెబ్ పేజీ రానున్నది. దీనిద్వారా ఆన్ లైను ఇ. పోస్టల్ ఆర్డరు ద్వారా RTI Act ఫీజు చెల్లించు అవకాశము వచ్చును. మరిన్ని వివరములకు http://www.nfpe.blogspot.in ను సందర్శించండి.
Subscribe to:
Posts (Atom)
