మార్చ్ 2013 లోగా RTI Act ఫీజు చెల్లించుటకు నూతన వెబ్ పేజీ రానున్నది. దీనిద్వారా ఆన్ లైను ఇ. పోస్టల్ ఆర్డరు ద్వారా RTI Act ఫీజు చెల్లించు అవకాశము వచ్చును. మరిన్ని వివరములకు http://www.nfpe.blogspot.in ను సందర్శించండి.
An affiliate to Indian Postal trade unions federation "National Federation of Postal Employees".
Total Pageviews
మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.
GDS WELFARE FORMS
Monday, 4 March 2013
Thursday, 28 February 2013
SB higher Withdrawal limit raised from 5000- to 10000-
SB higher withdrawal పరిధి రు. 5000- నుండి రు. 10000- లకు పెంచబదినది. ఈమార్పు 01-03-2013 నుండి వర్తించును. ఇక పై రు. 10000- పై బడిన withdrawals మాత్రమే వెరిఫై చేయబడును.
వివరములకు
www.aipeup3ap.blogspot.in
Friday, 22 February 2013
POST BANK COMING SOON ?
భారతీయ రిజర్వు బ్యాంక్ నూతన బ్యాంకుల ప్రారంభము నకు అంగీకరించుటకు మార్గము సుగమమైనది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలు అయినది. దీనిలో భాగముగా భారత తపాలా శాఖ నుండి "పోస్ట్ బ్యాంకు" ప్రారంభ పరిశీలనకు కమిటీ వెయబదినది. ఏప్రిల్-2013 లోగ అ కమిటీ రిపోర్ట్ ఇవ్వవలసి ఉన్నది.
courtesy : ఈనాడు దినపత్రిక 23-02-2013 / Hindu daily 23-02-2013
Thursday, 21 February 2013
Success of 48 hours National strike
విజయవంతమైన 20 & 21 ఫిబ్రవరి 2013 48 గంటల సమ్మె .
ప్రకాశం డివిజను లో 4 హెడ్ పోస్ట్ ఆఫీసులు , 94 సబ్ ఆఫీసులు , 600 బ్రాంచ్ ఆఫీసుల లో తపాలా సిబ్బంది అందరూ పాల్గొని విజయవంతము చేసినందుకు అందరికి అభినన్దనలు. ఈ విజయము రాబోవు పొరటములకు స్పూర్తి దాయకము. ఇదే ఇక్యతను కొనసాగించవలసినది గా కొరుచున్నము.
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి
Wednesday, 20 February 2013
Wednesday, 6 February 2013
Prakasam Division Gr-C General Transfer Notification issued
Vacancies notified ( BI/GT/2013-14 dtd. 6-2-13)
A-Class SPMs : Chimakurthy , Darsi , Kurichedu
B Class SPMs : Ulavapadu , MGC Market(c) , Maddipadu
C-Class SPMs :
Ammanabrolu , ABV Palem , Chirala Bazar , Gotlagattu , Kamepalli , Kandukur south , Kandukur cutchery , Karavadi , Kondapi , Kurnool Rd.(o) , Kothapatnam , Muppavaram, NG Padu , Pedapavani , PA Padu , Ramanagar (o), Ravuripeta , Valaparla , Uppalapadu(P), Mogallur ,
PAs / OAs :
DO (5) , Ongole HO (8) , Chirala HO (3) , Kandukur HO (3) , Kanigiri HO (2), Lawyerpeta(o)(1) , Chimakurthy (1), Darsi (1) , Maddipadu (1), Martur (1) , MGC Market(1), Parchur (2) , Pamuru (1), S.Konda (1), Tanguturu(1) , Podili (1) .
Accts. : DO , Ongole HO , Kandukur HO, Kanigiri HO
Long standing / likely to arise :
Ongole HO ( 7) , DO (3) , Thurpupalem . Kandukur south , DCP , SANTHABAZAR , Ramanagar (c)
Monday, 4 February 2013
8% DA wef. 01-01-2013
జనవరి 2013 నుండి కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 8% DA మంజూరు కు కేంద్ర మంత్రి మండలి ఆమోదము అయినది.
courtesy : sapost.blogspot.in
Subscribe to:
Posts (Atom)

