Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Tuesday, 4 February 2014

ఫిబ్రవరి 12 మరియు 13 తేదీల రెండురోజుల సమ్మెను జయప్రదం చేయండి. వత్తిడి కొనసాగించండి

శ్రీ అశోక్ కుమార్ మాధుర్ , రిటైర్డ్ న్యాయమూర్తి 


చైర్నన్ గా 7 వ వేతన సంఘం నియామకము ప్రకటించబడినది. GDS వేతన సవరణ గురించి వివరములు లేవు. 50 శాతం DA ములవేతనము లో కలుపు విషయం గురించి ప్రకటనా లేదు. 


GDS ల కొరకు పోరాటము తప్పని సరి. మన ప్రతిపాదిత ఫిబ్రవరి 12, 13 తేదీల లోని సమ్మెను విజయవంతము గా చేసి సానుకూల , GDS ల తో కూడిన వేతన కమిటీ సాధించుకుందాం. 

ఫిబ్రవరి 12 మరియు 13 తేదీల రెండురోజుల సమ్మెను జయప్రదం చేయండి. 

extracts from : sapost.blogspot.in

Prime Minister Approves Composition of 7th Central Pay Commission Under the Chairmanship of Justice Ashok Kumar Mathur, Retired Judge of the Supreme Court and Retired Chairman, Armed Forces Tribunal

Written By Admin on February 4, 2014 | Tuesday, February 04, 2014



The Finance Minister Shri P. Chidambaram has issued the following statement:



“The Prime Minister has approved the composition of the 7th Central Pay Commission as follows:



1. Shri Justice Ashok Kumar Mathur - Chairman

(Retired Judge of the Supreme Court and Retired Chairman, Armed Forces Tribunal)

2. Shri Vivek Rae - Member (Full Time)

(Secretary, Petroleum & Natural Gas)



3. Dr. Rathin Roy - Member (Part Time)
(Director, NIPFP)

4. Smt. Meena Agarwal - Secretary
(OSD, Department of Expenditure,Ministry of Finance)”

No comments:

Post a Comment