Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Thursday, 1 October 2015

Corporate governance = An ant story on circulation in Whatsapp

ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది .
ఆడుతూ పాడుతూ పని చేసిది . అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది .
సీఈఓ సింహం రోజూ చీమని చూసి సంతోసించేవాడు .
ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు .
చీమ దానంతటది పని చేస్తేనే ఇంత బాగా చేస్తోంది ,
దీని పైన ఒక సూపర్ వైజర్ ని పెడితే ఇంక ఎంత బాగా చేస్తుందో అని .
ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్ వైజర్ నియమించాడు .
బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు,అటెండేన్స్ లు ప్రవేశ పెట్టింది .
వీటన్నిటిని చుసుకోవడానికి ఒక సాలీడు ని సెక్రటరీ నియమించుకుంది .
సింహం గారు మెచ్చుకుంటూనే మార్పుల వాళ్ళ ఎంత ఉత్పత్తి పెరిగింది ,
పని విదానానికి సంబందించిన రిపోర్ట్ లు వగైరా అడిగారు .
ఇవన్ని చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ ని ఒక ప్రింటర్ ని తెప్పించుకొని
వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని నియమించింది .
మరో వైపు ఆడుతూ పాడుతూ పని చేసే చీమ నీరసించడం మొదలు పెట్టింది .
అది చేసే పని కి తోడూ
పై అదికారులతో మీటింగ్ లు ,
ఎప్పటికప్పుడు అంద చేయాలసిన రిపోర్ట్ లు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి .
లోగ బొద్దింక అధికారికి తోడూ
మరో మేనేజర్ ,
వీళ్ళ హోదా కి తగినట్లు ఆఫీసు కు కొత్త హంగులు ,ఆర్భాటాలు మొదలైనాయి .
క్రమంగా చీమ కే కాదు ఆఫీసు లో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది .
ఉత్పత్తి పడిపోయింది .
సిఈఓ సింహం గారు సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్ల గూబ కి అప్పగించారు .
ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం లో
ప్రపంచ ప్రసిద్ది గాంచిన గుడ్లగూబ గారు
ఆఫీసు స్తితిగతులని అద్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు .
వెంటనే సింహం ,బొద్దింక మీటింగ్ పెట్టుకొని
చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న
చీమని
పనిలో నుండి తొలగించాలని తీర్మానించాయి.
This is corporate style

Friday, 25 September 2015

AGS training classes at Hyderabad

AGS (Asst. to Govt. Servent)  ల కొరకు ట్రైనింగ్ క్లాసులు సర్కిల్ స్తాయి లో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రములో నిర్వహించ బడుచున్నవి.
ఈ శిక్షణా తరగతులకు ప్రకాశం డివిజను నుండి ;

కా// పి.పేరయ్య , రిటైర్డ్ పోస్ట్ మాస్టర్
కా // యు వరదా రెడ్డి , చీరాల
కా//  యం వి సురేష్ , డివిజనల్ ఆఫీసు
కా // ఇ. అనిల్ కుమార్, ఒంగోలు హెడ్ ఆఫీస్ (జె పంగులూరు)
కా // సుధీర్ , కనిగిరి
కా // యం అశోక్  రెడ్డి , ఒంగోలు హెడ్ ఆఫీసు (కొమ్మలపాడు)

లు హాజరు అయినారు.
ఈ తరగతులు  27-09-2015 వరకు కొనసాగును. 


Courtesy : aipeup3ap.blogspot.in

Thursday, 24 September 2015

Orders for revised DA are issued

01-07-2015 నుండి చెల్లించ వలసిన కరువు భత్యం (DA) ఆదేశములు వెలువడినవి.
ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆదేశము నంబరు
1/3/2015-E-II (B) dtd. 23-09-2015
ప్రకారము తేదీ 01-07-2015 నుండి DA 119% (113+6)  గా చెల్లింప బడును.
ఈ ఆదేశములు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖ ల లోని ఉద్యోగులకు వర్తించును.
జి డి యస్ ల నూతన కరువు భత్యపు  ఆదేశముల కొరకు ఎదురు చూడ వలసి ఉండును.


ఆదేశము ల కాపీ కొరకు “ క్లిక్” చేయండి. 

courtesy : 90paisa.blogspot.in

Monday, 21 September 2015

Departemental Exam for 2015 -- Dtd.01-11-2015

పోస్ట్ మాన్ ఉద్యోగము ల కొరకు గ్రూప్ డి నుండి మరియు జి డి యస్ ల నుండి అప్లికేషన్లు కోర బడినవి.
అప్లికేషన్ కొరకు ఆఖరు తేదీ : 15-10-2015
పరీక్ష తేదీ : 01-11-2015
విజయవాడ రీజియన్ పరీక్ష స్థలము : విజయవాడ
ప్రకాశం డివిజను ఖాళీలు :
గ్రూప్ డి నుండి :   ఓ సి  :     3
                      యస్ సి :     1
                      యస్ టి :     1
జి డి యస్ కోటా : ఓ సి    :    2
                       యస్ సి :    1
                       ఓ బి సి :     1
అప్లికేషనులు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా సమర్పించవలెను.

వివరముల కొరకు నోటిఫికేషన్ చూడండి.
Click for notification


Sunday, 20 September 2015

Newly elected AIPEU GDS NFPE Chq office bearersCHQ Office bearers elected for the ensuing period :

President :                       Com.Bijoy Gopal Sur (WB)
Working President -1 :   Com.Asha V. Joshi (Gujrat)
Working President - 2 :  Com.Virendra Sharma (HP)
Vice President - 1 :         Com.Nirman C. Singh (Odisha)
Vice President - 2 :         Com.Gana Acharya (Assom) 
General Secretary :        Com.P.Pandurangarao (AP)
Dy. General Secretary :  Com.R.Dhan Raj (TN)
Asst. Genl. Secy - 1 :      Com.B.R.Jagdeesh (Karnataka)
Asst. Genl. Secy - 2 :      Com.K.C.Ramachanran (TN)
Asst. Genl. Secy - 3 :      Com.Jaiprakash Singh (UP)
Financial Secretary  :      Com.Kumaran Nambiyar (Kerala)
Asst. Fin. Secy :              Com.Harish Kumar (Punjab)
Orgg. Genl. Secy-1 :       Com.Sambhsingh Chauhan (Rajasthan)
Orgg. Genl. Secy - 2 :     Com.Chandra N.Chaudhary (Bihar)
Orgg. Genl. Secy - 3 :     Com.Supravapaul (North East)

Mahila Committee:

Chairman : Com.Supravapaul (NE)
Convener : Com.Yashmintaj (Karnataka)
Member : Com.B.Padmavathi (AP)

Member : Com.Sulochana (HP)
Member : Com.V.I.Lakshmi (TN)
Member : Com.Malini (Karnataka)
Member : Com.Kaladevi Rajak (MP)

Courtesy : aipeugdsnfpe.blogspot.in