ప్రకాశం డివిజను వ్యాపితముగా రెండవ రొజూ విజయ వంతము అయిన తపాలా సమ్మె.
100 శాతము దిశగా ముగిసిన 48 గంటల సమ్మె.
కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.
GDS లను 7 వ వేతన సంఘ పరిధి లోనికి తెచ్చుకొనుతకు , 50 శాతము DA మూలవేతనములో కలుపుట సాధించుటకు కొనసాగిద్దాము.
13 వ తెదీ సమ్మె సిబిరములో ప్రసంగించిన నాయకులు, కార్యకర్తలు ;
సమ్మె శిబిరము
కా// కె.వెంకటేశ్వర్లు NFPE P3
కా// కె.వీరస్వామి రెడ్డి , FNPO P3
సంఘీభావము తెలుపుచున్న కా// దామా శ్రీనివాసరావు CITU
కా // పి .వెంకటేశ్వర్లు ACS GDS NFPE
కా // యన్ . వెంకటరావు , పెన్షనరుల నంఘము
కా// యన్ . ఆంజనేయులు , Ex.NFPE P3 President
కా// యం రమేష్ , NFPE P3
కా // పి. శంకర నాయక్ , NFPE P4
కా // పి. సురేష్ , NFPE P4
కా // యం . రాజశేఖర్ , NFPE P3
కా // పి. వెంకటేశ్వరరావు , NFPE P3
కా // ఆర్. శ్రీరామమూర్తి , FNPO P3
కా // డి. సాయిరాం, NFPE P3
కా // యస్. యం. బాషా, NFPE P3
కా // వెంకటేశ్వర్లు , NFPE GDS
కా// సి. హెచ్. శ్రీనివాసరావు , NFPE P3
సిబిరములో కా// డి. మోహనరావు, NFPE P3 రాష్ట్ర ఉపాధ్యక్షులు
కా // కె. వెంకటేశ్వర్లు , డివిజనల్ సెక్రటరీ , NFPE P3
No comments:
Post a Comment