7 వేతన సంఘ విషయము లో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరి కి నిరసన గా తేది 24-02-2014 న ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వోద్యోగ సంఘముల కాన్ఫెడరేషన్ అద్వర్యము లో ధర్నా జరిగినది. ఈ ధర్నా కు సంబంధించిన ఫోటోలు క్రింద ఇవ్వబడినవి.
నిరంతర పోరాటములకు తోడుగా నిలుచుచున్న కాన్ఫెడరేషన్ కు ధన్యవాదములు.
మరిన్ని వివరములకొరకు http://confederationhq.blogspot.in/ చూడండి
No comments:
Post a Comment