ఫిబ్రవరి 12, 13 తేదీల సమ్మె కారణముగా GDS లను 7 వ వేతన సంఘ పరిధి లోనికి తెచ్చు డిమాండు కు స్పందనగా కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ నుండి సిబ్బంది మరియు శిక్షణ మంత్రిత్వ శాఖకు కు పంపబడినది.
పోరాటముల వలననే ఇటువంటివి సాధ్యము.
మన కోర్కెల సాధన కొరకు పోరాటము కొనసాగిద్దాం
ఐక్యముగా పోరాడుదాం . విజయం సాధిద్దాం.
జూన్ 2014 లో సమ్మె జరుగుటకు అవకాశము ఉన్నది.
courtesy & extracts from : www.nfpe.blogspot.in
No. 08/01/2014-SR
Ministry of Communications & IT
Department of Posts
(SR Section)
Dak Bhawan, Sansad Marg
New Delhi, dated 18th February, 2014
To
Shri M. Krishnan
Secretary General
National Federation of Postal Employees
Dada Ghosh Bhavan, 215/11
New Patel Road
New Delhi – 110 008
Shri D. Theagarajan
Secretary General
Federation of National Postal Organization
Chambri No. CH 17-1-18
Atul Grove Road
New Delhi – 110 001
Dear Sir,
Subject: Charter of Demands – regarding.
Your demand for inclusion of GDS in the 7th Central Pay Commission has been referred to DoP&T for a decision in the matter.
Yours faithfully,
(Arun Malik)
Director(SR)
No comments:
Post a Comment