NFPE P3 సర్కిల్ కార్యదర్శి గారు CPMG గారిని కలసి RD అక్కొంట్ల ప్రారంభము కొరకు వత్తిడి గురుంచి వివరించినారు. రు. 10- డినామినేషన్ లో ఒక ఉద్యోగిద్వారా ఒకే పేరుమీద ప్రారంభామునకు జరుగుచున్న వత్తిడి ని నివారించుటకు కోరడం జరిగినది.
వివరములకొరకు క్లిక్ చేయండి
No comments:
Post a Comment