జి. డి . ఎస్. సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీం లో నమోదు చేసుకొనుటకు
జి. డి . ఎస్ లకు మరొక అవకాశము :
జి. డి . ఎస్. సర్విస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీం తేది. 01-04-2011 నుండి అమలులో వున్నది.
సమాచార లోపము లేదా యితర కారణాలతో స్కీం నందు తమ పేరు నమోదు చేయని జి. డి .
ఎస్ ఉద్యోగులకు మరొక మారు అవకాశము కల్పిస్తూ డైరెక్టోరేట్ ప్రస్తుత ఉత్తర్వుల నిచ్చినది.
(1) స్కీం నందు చేరుటకు / నమోదు చేసుకొనుటకు అవకాశము :
(ఎ ) తేది. 01-01-2014 నాటికి 3 సం॥ ల కన్నా తక్కువ సర్వీసు గలవారు అనర్హులు .
(బి) తేది. 31-01-2014 లోపుగా నమోదు చేసుకొవలసినది.
(2) స్కీం నందు వ్యక్తిగతం గా సబ్ స్క్రిప్షన్ / కంట్రిబ్యుషన్ చేసుకొనవచ్చును.
(ఎ) ప్రభుత్వ కంట్రిబ్యుషన్ రు. 200- లతో పాటు జి. డి . ఎస్. వ్యక్తి గతం గా అంతే మొత్తము
(రు. 200) జమ చేసుకొనవచ్చును. (డి . డి . ఓ కు దరఖాస్తు సమర్పించుట ద్వారా)
ఆసక్తి గల / నమోదు అగుటకు అర్హులైన జి. డి . ఎస్ . ఈ అవకాశము ఉపయోగించు
కొవలసినది.
ఉత్తర్వుల కాపి కొరకు apgds బ్లాగు ను చూడండి
No comments:
Post a Comment