Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Thursday, 27 February 2014

పోస్ట్ మాస్టర్ లు గా పదోన్నతి

మన పూర్వ సహచరులు HSG I పోస్ట్మాస్టర్ లు గా పదోన్నతి పొంది నారు. 

కా/ పి పేరయ్య , APM A/Cs , Guntur HO  

పోస్ట్ మాస్టర్ , తణుకు గా 

కా // ఇ . బ్రహ్మయ్య , APM A/Cs , Vijayawada HO 

పోస్ట్ మాస్టర్ , జంగారెడ్డి గూడెం గా 

పదోన్నతులు పొందినారు. 

వారికి ప్రకాశం డివిజను NFPE నుండి అభినందనలు. 

-----****----- 

2014 జనరల్ ట్రాన్సఫర్ ల గురించి చర్చించుటకు తేది 02-03-2014 ఆదివారము ఉదయము 10.00 గంటలకు ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు లో సమావేశము జరుగును. 

Wednesday, 26 February 2014

Gate meeting in protest of retrograde agreement in case of GDS pay revision

GDS ల వేతన సవరణ  7 వ వేతన  సంఘము ద్వారా  పొందుట కు వ్యతిరేకము గా ప్రభుత్వము AIGDSU యూనియను ల మధ్య కుదిరిన ఒప్పందము నకు నిరసన గా , GDS ల వేతన సవరణ 7 వ వేతన సంఘ పరిధిలోనికి తెచ్చుట మరియు GDS లను ప్రభుత్వోద్యోగులు గా గుర్తించుట ను డిమాండు చేయుచూ 26-02-2014 న వివిధ పోస్ట్ ఆఫీసు ల  వద్ద నిరసన గేటు మీటింగులు జరిగినవి. 

ఒంగోలు లో జరిగిన నిరసన లో కా/ కె.వెంకటేశ్వర్లు NFPE P3 , కా/ డి. మోహనరావు NFPE P3 , కా / పి. వెంకటేశ్వర్లు NFPE GDS , కా/ యస్. నాగిరెడ్డి , NFPE GDS , కా / పి. శoకర నాయక్ NFEP P3, కా / కె. మార్క్ FNPO P3 , కా / కె. వీరస్వామి రెడ్డి FNPO P3 లు హాజరు అయి ప్రసంగించినారు. 

కందుకూరు లో కా/ ఆర్. బ్రహ్మానందము NFPE P3 , కా/ టి. నరసింహారావు NFPE GDS, కా/ జి. శ్యాంకుమార్ BPEU P3 , కా/ యస్. రమణయ్య , FNPO GDS లు ప్రసంగించినారు. 

సంతనూతలపాడు లో కా/ Ch.V.K. ప్రసాద్ NFPE P3 , కా/ చంద్ర శేఖర్ NFPE GDS , కా/ కోటిరెడ్డి NFPE GDS లు ప్రసంగించినారు. 

ఒంగోలు కార్యక్రమ ఫోటోలు క్రింద ఇవ్వబడినవి;










Tuesday, 25 February 2014

DHARNA AT JANTAR MANTAR NEW DELHI ON 24.02.2014

7  వేతన సంఘ విషయము లో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరి కి నిరసన గా తేది 24-02-2014 న ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వోద్యోగ సంఘముల కాన్ఫెడరేషన్ అద్వర్యము లో ధర్నా జరిగినది. ఈ ధర్నా కు సంబంధించిన ఫోటోలు క్రింద ఇవ్వబడినవి. 


నిరంతర పోరాటములకు తోడుగా నిలుచుచున్న కాన్ఫెడరేషన్ కు ధన్యవాదములు. 

మరిన్ని వివరములకొరకు http://confederationhq.blogspot.in/ చూడండి 

Monday, 24 February 2014

26-02-2014 Gate meetings in protest of un wanted mischievous agreement on GDS pay committee

21-02-2014 తేదీన GDS ల వేతన సవరణ కొరకు " ఏక సభ్య కమిటీ" నియామకము కొరకు జరిగిన మోస పూరిత ఒప్పందము ను నిరసిస్తూ ఆందోళనకు పిలుపు ఇవ్వడము జరిగినది. 
ఈ ఒప్పందము మన " GDS లను 7 వ వేతన సంఘ పరిధి లోనికి తెచ్చు" డిమాండుకు పూర్తిగా వ్యతిరేకము. 
తద్వారా GDS లను డిపార్టుమెంటు ఉద్యోగులుగా గుర్తించ వలెనను డిమాండు మరుగున పడు ప్రమాదము కలదు. 

ఇది ఆత్మహత్య సదృశ్యము అయిన ఒప్పందము. 

దీనిని వ్యతిరేకించవలసిన ఆవశ్యకత ఎంత అయిననూ కలదు. 

కనుక 26-02-2014 తేదీ న ప్రతి ఆఫీసు వద్ద ఉదయము గేటు మీటింగు నిరసనలు తెలియ చేయవలసినది గా కోరుచున్నాము. 
వివరములు డివిజను యూనియనుకు తెలియ చేయవలసినది గా కోరుచున్నాము. 

మరిన్ని వివరముల కొరకు www.nfpe.blogspot.in చూడండి. 

Tuesday, 18 February 2014

demand for inclusion of GDS in the 7th Central Pay Commission has been referred to DoP&T

ఫిబ్రవరి 12, 13 తేదీల సమ్మె కారణముగా GDS లను 7 వ వేతన సంఘ పరిధి లోనికి తెచ్చు డిమాండు కు స్పందనగా కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ నుండి సిబ్బంది మరియు శిక్షణ మంత్రిత్వ శాఖకు కు పంపబడినది. 

పోరాటముల వలననే ఇటువంటివి సాధ్యము. 

మన కోర్కెల సాధన కొరకు పోరాటము కొనసాగిద్దాం 

ఐక్యముగా పోరాడుదాం . విజయం సాధిద్దాం. 

నిరవధిక సమ్మె ! 

18-02-2014 తేదీ న జరిగిన కేంద్ర ప్రభుత్వోద్యోగ సంఘముల కాన్ఫెడరేషన్ సమావేశములో మన సమస్యల సాధన కొరకు నిరవధిక సమ్మె చేయుటకు నిర్ణయము జరిగినది.  NFPE సంఘములు ఎ సమ్మె లో పాల్గొనుటకు నిర్ణయము చేయబడినది . 

జూన్ 2014 లో సమ్మె జరుగుటకు అవకాశము ఉన్నది. 

courtesy & extracts from : www.nfpe.blogspot.in


No. 08/01/2014-SR
Ministry of Communications & IT
Department of Posts
(SR Section)

                                                                 Dak Bhawan, Sansad Marg
                                                  New Delhi, dated 18th February, 2014

To

 Shri M. Krishnan
 Secretary General
 National Federation of Postal Employees
 Dada Ghosh Bhavan, 215/11
 New Patel Road
 New Delhi – 110 008

Shri D. Theagarajan
Secretary General
Federation of National Postal Organization
Chambri No. CH 17-1-18
Atul Grove Road
New Delhi – 110 001


Dear Sir,
  
Subject:  Charter of Demands – regarding.

        Your demand for inclusion of GDS in the 7th Central Pay Commission has been referred to DoP&T for a decision in the matter.
                                                                                        Yours faithfully,


                                                                                          (Arun Malik)
                                                                                          Director(SR)

Wednesday, 12 February 2014

2nd day strike on 13th Feb-2014 grand success

ప్రకాశం డివిజను వ్యాపితముగా రెండవ రొజూ విజయ వంతము అయిన తపాలా సమ్మె. 

100 శాతము దిశగా ముగిసిన 48 గంటల సమ్మె. 

కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. 

GDS లను 7 వ వేతన సంఘ పరిధి లోనికి తెచ్చుకొనుతకు , 50 శాతము DA మూలవేతనములో కలుపుట సాధించుటకు  కొనసాగిద్దాము. 

13 వ తెదీ సమ్మె సిబిరములో ప్రసంగించిన నాయకులు, కార్యకర్తలు ;

 సమ్మె శిబిరము 
కా// కె.వెంకటేశ్వర్లు NFPE P3

కా// కె.వీరస్వామి రెడ్డి , FNPO P3

సంఘీభావము తెలుపుచున్న కా// దామా శ్రీనివాసరావు CITU

కా // పి .వెంకటేశ్వర్లు ACS GDS NFPE

కా // యన్ . వెంకటరావు , పెన్షనరుల నంఘము 

కా// యన్ . ఆంజనేయులు , Ex.NFPE P3 President 

కా// యం రమేష్ , NFPE P3

కా // పి. శంకర నాయక్ , NFPE P4

కా // పి. సురేష్ , NFPE P4

కా // యం . రాజశేఖర్ , NFPE P3

కా // పి. వెంకటేశ్వరరావు , NFPE P3

కా // ఆర్. శ్రీరామమూర్తి , FNPO P3

కా // డి. సాయిరాం, NFPE P3

కా // యస్. యం. బాషా, NFPE P3


కా // వెంకటేశ్వర్లు , NFPE GDS 

కా// సి. హెచ్. శ్రీనివాసరావు , NFPE P3

సిబిరములో కా// డి. మోహనరావు, NFPE P3 రాష్ట్ర ఉపాధ్యక్షులు 

కా // కె. వెంకటేశ్వర్లు , డివిజనల్ సెక్రటరీ , NFPE P3

Tuesday, 11 February 2014

12th Feb-2014 strike success

ఫిబ్రవరి 12 , 13 తేదిలలో తలపెట్టిన తపాలా  సమ్మెలో భాగముగా  12 వ తెదీ మద్యహ్మం 12.00 గంటలకు అందిన సమాచారం ప్రకారం ప్రకాశం డివిజను లో  90 శాతం పైగా తపాలా కార్మికులు సమ్మెలో పాల్గొనినారు.

ఒంగోలు ప్రధాన తపాలా కార్యాలయం వద్ద జరిగిన సమ్మె సిబిరములో 100 మంది కార్మికులు పాల్గొని ఆందోళన తెలియ చేసినారు. 

ఈ ఆందోళనా కార్యక్రమమునకు ;

కా/ కె.వెంకటేశ్వర్లు NFPE P3
కా/ డి.మోహనరావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు, NFPE P3
కా/ పి. శంకర నాయక్ , NFPE P4
కా/ యస్. నాగిరెడ్డి, NFPE GDS
కా/ పి. వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాయ కార్య దర్శి, NFPE GDS
కా/ యం. రమేష్ , NFPE P3
కా/ కె. మార్క్ , FNPO P3
కా/ కె. వీరాస్వామిరెడ్డి, FNPO P3
కా/ ఆర్ . శ్రీరామమూర్తి , FNPO P3

తదితరులు నాయకత్వము వహించినారు.