50% DA మూల వేతనములో కలుపుట ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుయు చున్నది.
ప్రస్తుతము DA 90 శాతము గా ఉన్నది. జనవరి 2014 నుండి DA 100% లేదా 101% నకు చేరవచ్చును. జనవరి నుండి ఇవ్వవలసిన DA ఆదేశములు వచ్చు లోపుననే 50% DA మూలవేతనములొ కలుపు ఆదేశములు వెలువడ వచ్చును. ఇది ఫిబ్రవరి 2014 పార్లమెంటు బడ్జెట్టు సమావేశ ముల లోపుననే జరుగవచ్చునని తెలియచున్నది.
కర్టసి : karnmk.blogspot.in
లేదా www.gservants.com చూడండి.
No comments:
Post a Comment