Cash Conveyance limit - DoP order
పోస్టల్ వాల్యుమ్ - 6 , పార్ట్ -3, రూల్ - 9 ప్రకారము (మార్పు చేయ బడిన తరువాత )
(ఎ) రూ . 2 లక్షల వరకు లూజ్ క్యాష్ ఏ డిపార్ట్ మెంటల్ ఉద్యోగి అయిన తీసుకెళ్ళ వచ్చును .
(బి) ఎం . ఎం . ఎస్ లో ఎం . టి . ఎస్ . తోడు వుంటే అకౌంట్ బాగ్ లో రూ . 2 లక్షల వరకు తీసుకెళ్ళవచ్చును.
(సి) మెయిల్ కొరకు మాత్రమె వున్న ఎం . ఎం . ఎస్ . లో రూ . 1 లక్ష వరకు అకౌంట్ బాగ్ లో పంప వచ్చును .
(డి ) మెయిల్ క్యారియర్ కు అంద జేసే బాగ్ లో (రోడ్ ట్రాన్స్ పోర్ట్ ) రూ ల 40,000 వరకు పరిమితి .
(ఇ ) పోలిస్ గార్డ్, ప్రైవేట్ గార్డ్ లేకుండా రూ . 2 లక్షల పై బడిన లూజ్ కాష్ కు రెమిటెన్స్ వుండదు. ఆర్మ్డ్ ఎస్కార్ట్ అయితే కాష్ కు పరిమితి లేదు .
(ఎఫ్ ) బ్రాంచ్ ఆఫీస్ ల కాష్ కన్వేయన్సు పరిమితి డివిజనల్ అధికారుల చే నిర్ణయించ బడును .
Courtesy : gdsap.blogspot.in
No comments:
Post a Comment