CONFEDERATION OF CENTRAL GOVT. EMPLOYEES & WORKERS
జి. డి. యస్. ల తో కూడిన 7 వ వేతన సంఘ తక్షణ నియామకము;
50 శాతము మరియు 100 శాతము DA ను మూల వేతనము లో కలుపుట, జి.డి.యస్ లకూ వర్తించుట;
కంటింజేంట్ ఉద్యోగుల తక్షణ వేతన సవరణ;
నగదు రహిత ( cash less ) చికిత్స, జి.డి.యస్ లకూ వర్తించుట;
JCM వ్యవస్త పునరుద్ధరణ;
అన్ని అర్బిట్రెషన్ అవార్డుల తక్షణ మంజూరు;
5 సంవత్సరములకు ఒకసారి వేతన సవరణ జరుపుట;
నూతన పెన్షను విధానము రద్దుపరచుట;
అందరికి 5 ప్రమోషనుల మంజూరు;
మొదలైన డిమాండు ల సాధన కొరకు కేంద్ర ప్రభుత్వోద్యుగుల ఉద్యోగ సంఘముల కాన్ఫెడరేషన్ ఆధ్వర్యములో
తేది 9-1-2014 న ఢిల్లీ లో పార్లమెంటు భవనము వద్ద జంతర్ మంతర్ నందు మహా ధర్నా జరుగనున్నది.
మరిన్ని వివరములకొరకు www.nfpe.blogspot.in ను చూడండి.
No comments:
Post a Comment