Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Thursday, 5 February 2015

SMS facility for e-MO booking & delevry

e-MO బుకింగ్ సందర్భమున sendar మరియు payee ల ఫోను నంబర్లు ఇచ్చు సదుపాయము Meghaddot  7-9-2 వెర్షను లో పొందుపరచ బడినది. దీని ద్వారా ఆయా నంబర్లకు SMS వివరణ ఇవ్వవచ్చును. మన బుకింగ్ మరియు payee ఆఫీసుల పై ఎంక్వైరీ ల భారము తగ్గు అవకాసము ఉండవచ్చు. తప్పని సరిగా ప్రయత్నించండి.
ఆదేశముల కాపీ :


Courtesy : sapost.blogspot.in


No comments:

Post a Comment