జాతీయ తపాలా JCA (NFPE & FNPO) పిలుపు మేరకు తేది 20-02-2015 న ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద
ఉదయము 10.00 గంటల నుండి సాయంకాలము
05.00 గంటల వరకు ధర్నా
కార్యక్రమము జరుగును.
ముఖ్య మైన డిమాండులు :
1.
7 వ వేతన
సంఘమును 01-01-2014
నుండి అమలు పరచి GDS లను 7 వ వేతన సంఘ
పరిధి లోనికి తెచ్చుట.
2.
50 శాతము DA మూల వేతనము లో కలుపుట
3.
తక్షణ
తాత్కాలిక భ్రుతి మంజూరు
4.
జి డి యస్
లకు సివిల్ స్టేటస్ మంజూరు
5.
బోనసు పై
ఉన్న సీలింగు ఎత్తివేసి అడ్హాక్ బోనసు బదులు గా PLB (Productivity Linked bonus) మంజూరు
6.
సంప్రదింపుల
కమిటీ JCM ను పునరుద్ధరించుట.
7.
తపాలా శాఖను
ఆరు (6) కంపెనీ లు గా విడదీయుట ఆపి ప్రయివేటీకరణ భయమును తొలగించుట
8.
నూతన స్కీముల
వివరములు అమలు ముందుగా కార్మికుల తో చర్చించి అనుమానములు తొలగించి పనిభారమునకు
సరిపడ పోస్టుల మంజూరు చేయుట.
9.
నూతన పెన్షను
స్కీము ఎత్తివేసి పాత పెన్షను విధానమును కొనసాగించుట
మొదలగునవి.
మరిన్ని వివరముల
కొరకు : aipeup3ap.blogspot.in
లేదా nfpe.blogspot.in లను
సందర్శించండి.
No comments:
Post a Comment