ఆద్యంతము విజయవంతమైన కనిగిరి NFPE సమావేశములు
జూన్ 7 వ తేదీ కనిగిరి పట్టణములో కా// ఆర్. బ్రహ్మానందం గారి అధ్యక్షతన NFPE ప్రాంతీయ సమావేశములు జరిగాయి. ఈ సమావేశములకు కనిగిరి చుట్టుప్రక్కలనుండే కాక పరకాశo డివిజను నలుమూలల నుండి కూడా దాదాపు 200 సభ్యులకు పైగా హాజరు అయినారు.
ఈ సమావేశముల లో NFPE GDS జనరల్ సెక్రటరీ కా// పాండురంగారావు, NFPE P3 సర్కిల్ సెక్రటరీ కా// ప్రసాద్ , NFPE GDS సర్కిల్ అధ్యక్షులు కా// మనోహర్ , AP మహిళా కన్వెన్షన్ అధ్యక్షురాలు కా// పద్మావతి, NFPE P3 AP సర్కిల్ సహాయ కార్యదర్శి కా// నాగేశ్వరరావు , AP NFPE P3 ఉపాధ్యక్షులు కా// మోహనరావు , AP NFPE GDS సహాయ కార్యదర్శి కా// వెంకటేశ్వర్లు తదితరులు హాజరు అయి ప్రసంగించారు.
7 వ వేతన సంఘము ఆవస్యకత , AIPEU,GDS,NFPE ఆవిర్భవ కారణములు , రాబోవు పొరటములకు సాధించవలసిన ఐక్యత మొదలైన విషయములు చర్చించబడినవి.
ఈ సమావేశముల ఫోటోలను ఈ క్రింద ఇవ్వబడినవి.
ఈ సమావేశముల లో జరిగిన యూత్ కన్వెన్షన్ ఫోటోలు
సమస్యలు వివరించుచున్న జి.డి. యస్. సభ్యులు
No comments:
Post a Comment