Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Friday, 19 July 2013

Circle welfare fund for GDS

GDS ల కొరకు సర్కిల్ వెల్ఫేర్ ఫండ్ ప్రతిపాదించబడినది. 

అమలు తేదీ : 01-09-2013

నెలకు రు. 20- వంతున సంవత్సరమునకు రు. 240- ప్రతి సంవత్సరము మార్చి నెల జీతములో రికవరీ చెయబదును. 

ప్రతి ఒక్క GDS కు తప్పనిసరి. 

చనిపోయినపుడు ఆర్ధిక అవసరములకు, ఆరోగ్య అవసరములకు, పిల్లల చదువులకు తదితర అవసరముల కొరకు ప్రతిపాదించబడినది. ఒక అవసరమునకు ఒక సారి మాత్రమే వాడుకొనవచ్చును. చిఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారిద్వార అనుమతించబడును. 

మరిన్ని వివరములకొరకు " క్లిక్ " చేయండి

No comments:

Post a Comment