Total Pageviews

182114

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Thursday, 25 October 2012

THEFT AT KURNOOL HEAD POST OFFICE

కర్నూల్ హెడ్ పోస్ట్ ఆఫీసులో చోరీ.

మధ్యాహ్న భోజన అనంతరం కౌంటరు ఉద్యోగులు వచ్చుటకు కొద్దిగా

ముందుగు కౌంటర్ ఉద్యోగి ఉండగానే చోరీ జరిగినది. 

 మొత్తం చోరీ అంతా  CC కెమెరాలో రికార్డు అయినది.

ఈ విడియో కొరకు Youtube లో క్రింది లింక్ లో క్లిక్ చేయండి.

http://www.youtube.com/watch?feature=player_embedded&v=Qtgm0-amED8


జాగ్రత్త సుమా. మీ ఆఫీసు భద్రత గురించి ,మీ బాధ్యతల గురించి జాగ్రతలు తీసికొనండి.
curtosy   :     http://www.gudurpost.blogspot.in/

No comments:

Post a Comment