2050 లో భారత తపాలా శాఖ స్టాంప్ డిజైన్ పోటీలో జాతీయ స్థాయిలో బహుమతి పొందిన డిజైను
2011 లో భారతీయ తపాలాశాఖ నిర్వహించిన స్టాంప్ డిజైన్ పోటిలలో ఫై డిజైన్ జూనియర్ క్యాటగరిలో ప్రధమ బహుమతి పొందినది .2050 లో భారత తపాలాశాఖ ఎలా ఉండబోవుచున్నది అనే భావంతో పోటి నిర్వహించబడినది .2050 సంవత్సరమునకు ప్రపంచ తపాలా సేవలకు 286 సంవత్సరములు పూర్తి అవుతాయి పగటి వేళలలో పావురాలు రాత్రి వేళలలో గుడ్లగూబల సహాయంతో విధుల నిర్వహణ సంకేతంతో తయారు చేయబడినది ."వీధి నుంచి నక్షత్రాల వరకు -ఎపుడు అయిన -ఎక్కడికి అయినా "అనే నినాదం తో తయారు అయినది .
ఈ డిజైన్ తయారు చేసి బహుమతి పొందిన విశాఖపట్నం కు చెందిన " బేబీ హేమశ్రీ భవ్య" కు అబినందనలు .
మరిన్ని వివరములకు 16-9-12 ఈనాడు దినపత్రిక చూడండి .
No comments:
Post a Comment