2-9-12 మధ్యాహ్నం ఒంగోలు హెడ్ పోస్టాఫీసులో NFPE సమావేశములు కా// ఆర్.బ్రహ్మనందం అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశములకు డివిజను లోని 40 మందికి పైగా సభ్యులు హాజరు అయినారు.
ముఖ్యముగా జెనరేటర్ సమస్యలు , ఫారముల సప్లయ్ , ఆర్-నెట్ ,స్పీడ్ నెట్ ,ఆదార్ కార్డు డెలివరీ సమస్యలు, లీవ్ సమస్యలు , కంప్యూటర్ ట్రినింగ్ సమస్యలు చర్చకు వచ్హాయి. 25-8-12 సమ్మేపిలుపు తదితర విషయాలు సమర్దిమ్పబడ్డాయి. CITU నాయకులు హాజరు అయి ప్రసంగిచారు. మన పోరాటాలకు సంఘిభావము తెలియచేసారు. సమస్యల ప్రచారము యొక్క ఆవశ్యకత తెలియచేసారు.
కొనసాగింపుగా 10tv ప్రారంభము గురించి వివరించి పెట్టుబడులను ఆహ్వానించారు. కార్మిక ఐక్యత ఆవశ్యకతను తెలియచేసారు.

No comments:
Post a Comment