Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Saturday, 22 June 2013

LGO exam

తేది 01-01-2013 నాటికి  3సం. లు సర్వీస్ గల పోస్ట్ మాన్, 5 సం . సర్వీస్ గల ఎం . టి . ఎస్ . / గ్రూప్ - డి  ఉద్యోగులు  పి .ఏ /ఎస్ . ఎ  కేడర్ కు వ్రాత పరీక్ష కు అర్హులు ... 

పరీక్ష తేది : 08-09-2013

అభ్యర్ధి అర్హత దరఖాస్తు కు తేది : 05-07-2013

అప్లికేషన్ ఫారం కిట్స్ యివ్వ వలసిన ఆఖరు తేది :25-07-2013

పేపర్ - । : 1 గం. .... 50 మార్కులు 
పేపర్ - ॥ : 1 గం. ... 50 మార్కులు 

Wednesday, 19 June 2013

Department of Posts (Directorate of PLI) Letter No.04-02/2012-LI dated 17.06.2013

Simple Reversionary Bonus rate for the year ending 31.03.2011 on the Postal Life Insurance Policies on their becoming claim, due to death or maturity:-

Sl.
Type of Insurance Policy
Rate of Bonus
(i)
Whole Life Assurance (WLA)
Rs.85 per thousand sum assured
(ii)
Endowment Assurance (EA)
Rs.60 per thousand sum assured
(iii)
Money Back Policies (AEA)
Rs.55 per thousand sum assured
(iv)
Convertible Whole Life Policies
Whole Life Bonus would be applicable but on conversion, Endowment Bonus rate will be applicable
(v)
Terminal Bonus
Rs.20 per sum assured of Rs.10,000 subject to maximum of Rs.1,000 for whole life policies and Endowment policies with term of 20 years and above.

Monday, 17 June 2013

No plan to increase retirement age of employees"- PTI Report

No plan to increase retirement age of employees"- PTI Report

New Delhi, Jun 16 (PTI) Central government employees are in for a disappointment as the Centre is at present not considering any move to raise the retirement age to 62 years.

A senior official in the Ministry of Personnel, Public Grievances and Pensions, which acts as nodal department for personnel matters, said there was no such proposal to increase the age for superannuation of government employees.


"There is no proposal to increase the retirement age to 62 from 60 years".

Source: PTI News

Friday, 14 June 2013

retirement age of central government employees from 60 to 62 years ?

కేంద్ర ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరముల నుండి 62 సంవత్సరములుగా మారనున్నదా ? News Item Published by Goa Based English News Paper  "Herald"  ను చూడండి

"A move is afoot to raise the retirement age of over five million central government employees from 60 to 62 years" "The Ministry of Personnel and Training has forwarded a proposal in this regard to the Prime Minister's office (PMO) for inclusion in the agenda of the Cabinet for consideration, after securing consent of various ministries, sources said, claiming that it has an approval of the finance ministry. The decision will help immensely those on the verge of retirement to continue in service for two years."

Ministry of Personnel and Training నుండి ప్రధాన మంత్రిగారి కార్యాలయమునకు వెళ్ళినట్లు తెలియుచున్నది. 

Thursday, 13 June 2013

BOOKING OF RAILWAY TICKETS THROUGH CELL PHONE SMS


జులై 1 తేదీ నుండి మీ ట్రైన్ టికెట్స్ మీ మొబైల్ ఫోను ద్వారా పొందవచ్చు. దీనికి మీ మొబైల్ నంబరును IRCTC మరియు మీ బ్యాంకు వద్ద రిజిస్టరు చేసుకొనవలసి ఉన్నది. తరువాత మీకు కావలసిన pasward తదితరములు పంపబడును. SMS చార్గ్జీలు రెండు SMS లకు రూ. 3- వంతున చార్జ్ చేయబడును. 

మరిన్ని వివరముల కొరకు www.sapost.blogspot.in ను దర్శించండి. 

Tuesday, 11 June 2013

కనుమరుగు కానున్న టెలిగ్రామ్

కనుమరుగు కానున్న టెలిగ్రామ్

జులై 15 2013 నుండి టెలిగ్రామ్ వ్యవస్తను రద్దుపరచుటకు ప్రభుత్వము సిద్ధపడు చున్నది.

Courtesy :
eenadu telugu daily.

Monday, 10 June 2013

ప్రారంభమైన NFPE ఫెడరల్ కౌన్సిల్ మహాసభలు

9-6-2013 నుండి NFPE పెడరల్ కౌన్సిల్ మహాసభలు హైదరాబాదు నగరం లో ప్రారంభమైనవి. ఈ సభలకు ప్రకాశం  డివిజను నుండి 25 మంది సభ్యులు హాజరు అయినారు. ఈ సభలకు ప్రారంభముగా  "మహిళా కన్వెన్షను" జరిగినది. ఈ కన్వెన్షను లో మనడివిజను నుండి 9 మంది మహిళా సభ్యులు పాల్గొనినారు. ఈ సభలలో మన డివిజను కు చెందిన కా// పద్మావతి ప్రసంగించినారు. ఈ సభలకు సంబంధించిన కొన్ని ఫోటోలు:





మరిన్ని వివరములకు: 
nfpe.blogspot.in ను దర్శించండి.