జులై 1 తేదీ నుండి మీ ట్రైన్ టికెట్స్ మీ మొబైల్ ఫోను ద్వారా పొందవచ్చు. దీనికి మీ మొబైల్ నంబరును IRCTC మరియు మీ బ్యాంకు వద్ద రిజిస్టరు చేసుకొనవలసి ఉన్నది. తరువాత మీకు కావలసిన pasward తదితరములు పంపబడును. SMS చార్గ్జీలు రెండు SMS లకు రూ. 3- వంతున చార్జ్ చేయబడును.
మరిన్ని వివరముల కొరకు www.sapost.blogspot.in ను దర్శించండి.
No comments:
Post a Comment