A seminar on
New Pension scheme is proposed to be held on 14-12-2014 at 1030 am. in the premises of Ongole HO.A guest speeker from “LIC of India” may address the gathering. Hence all the new
recruits under New Pension scheme are requested to attend the seminar and make
it success.
తేదీ 14-12-2014 న ఉదయం 10.30 గంటలకు ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు లో
నూతన పెన్షను స్కీము పై సెమినార్ జరుగును. కనుక నూతన పెన్షను స్కీము పరిధిలో
నియమింపబడిన నూతన ఉద్యోగులు దీనికి హాజరు కావలసినది గా కోరుచున్నాము.
No comments:
Post a Comment