Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Wednesday, 27 August 2014

Mass Demanistrations at all Post offices on 28-08-2014

అన్ని తపాలా ఆఫీసు ల వద్ద ప్రదర్శన ల కొరకు JCA (NFPE & FNPO) ల కేంద్ర నయకత్వములు పిలుపు ఇవ్వడం జరిగినది. ఈ పిలుపు మేరకు ప్రదర్సనలు జరపి వివరములు తెలియ చేయవలసినది గా కోరుచున్నాము. 

ముఖ్యమైన డిమాండులు:

జి డి యస్ లను   7 వ వేతన సంఘ పరిధి లోని తెచ్చుట 

100 శాతము DA మూలా వేతనము లో కలుపుట 

తక్షణమే తాత్కాలిక భ్రుతి  మంజూరు 

నూతన పెన్షను స్కీము రద్దు

సరి అయిన ఫండు లు మంజూరు చేసి అన్ని రకముల బిల్లు ల తక్షణ మంజూరు 

అన్ని క్యాడరులలో ఖాళీల భర్తీ 

ఆదివారము , సెలవు దినములలో ట్రైనింగులు , మీటింగుల పేరున వేధింపుల నిలుపుదల 




No comments:

Post a Comment