కేంద్ర AIPEU GDS (NFPE) యూనియన్ పిలుపు మేరకు ఒంగోలు లో తేది 16-07-2014 న ధర్నా కార్యక్రమము జరిగినది. డివిజను నలుమూలలనుండి దాదాపు 30 మంది ఈ ధర్నా లో పాల్గొని తమ ఆందోళన తెలియ చేసినారు.
డిమాన్దులు :
1. జి. డి యస్ ఉద్యోగులను 7 వ వేతన సంఘ పరిధిలోనికి తెచ్చుట
2. అన్ని బి.ఒ లను కేంద్ర ప్రభుత్వ కార్యాలయములు గా గుర్తించుట
3. జి . డి యస్ లను సివిల్ ఉద్యోగులు గా గుర్తించుట
4. జి డి యస్ ఎంగేజ్మెంట్ రూల్స్ రద్దుపరచుట.
ధర్నా ఫోటోలు :
శిబిరమును ప్రారంభించు చున్న కా. కె వెంకటేశ్వర్లు
సంఘీ భావము తెలియ చేయుచున్న కా . కె వీరస్వామి రెడ్డి FNPO
ధర్నా డిమాండులు వివరించుచున్న కా పి వెంకటేశ్వర్లు
ప్రసంగించు చున్న కా ఎ వెంకటేశ్వర్లు
సందేశము ఇచ్చుచున్న కా డి పద్మావతి రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు
సంఘీభావం తెలియ చేయుచున్న కా పి పేరయ్య , పెన్షనర్ల సంఘము
మద్దతు తెలియ చేయుచున్న కార్మికులు
No comments:
Post a Comment