తపాలా శాఖలో " Cadre Restructuring " విషయములో ఒప్పందము జరిగినది.
వివరములు ;
1. LSG పోస్టుల దామాషా 8 శాతము నుండి 22 శాతము నకు పెంచ బడినది. ఇక నుండి అన్ని C మరియు B class ఆఫీసు లలో ఉన్న 2800- గ్రేడు పే ఉన్న ఉద్యోగులను పరిగణ లోనికి తిసికొనబడును.
2. HSG II పోస్టుల దామాషా 4 శాతము నుండి 12 శాతము నకు పెంచ బడినది. ఇక పై అన్ని A మరియు LSG అఫిసుల లో 4200 గ్రేడు పే ఉన్న ఉద్యోగులను పరిగణ లోనికి తిసికోన బడును.
3. ప్రస్తుత HSG II పోస్టులకు 4600- గ్రేడు పే ఇవ్వబడును.
4. ప్రస్తుత HSG I పోస్టులకు మొదటి రెండు సంవత్సరములలో 4600- గ్రేడు పే ఇచ్చి తదుపరి 4800- గ్రేడు పే ఇవ్వ బడును. HSG I పోస్టుల దామాషా 1.5 శాతము నుండి 4 శాతము నకు పెంచ బడినది.
మరిన్ని వివరముల కొరకు www.nfpe.blogspot.in చుడండి.
***********
ప్రస్తుత DA మరలా 50 శాతము నకు చేరిన కారణమున Chgildren Educationa Allowance సంవత్సరమునకు రూ . 18000- గా మరియు Hostel Subsidy సంవత్సరమునకు రూ 54000- గా పెంచ బడినది.
ఆర్డరు కాపీ కొరకు " క్లిక్ " చేయండి.
No comments:
Post a Comment