తేదీ 16-03-2014 న విజయవాడ లో రాష్ట్ర GDS మరియు పోస్ట్ ఉమెన్ ఉమ్మడి మహిళా సదస్సు జరిగినది. ఈ సదస్సు కు రాష్ట్ర NFPE మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి డి. పద్మావతి (ప్రకాశం డివిజను ) అధ్యక్షత వహించినారు.
మన డివిజను నుండి కూడా ప్రతినిధులు హాజరు అయినారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు :
======> <======
Children Educational Allowance విషయము లో Hostel Subsidy కి సంబంధించి మన డివిజను లో జరిగిన రికవరీ అదెశముల పై జాతీయ స్తాయిలో చేపట్ట బడినది. ఈ విషయములో Directorate నుండి AP చీప్ పోస్ట్ మాస్టారు జనరలు గారి పరిశీలనకు పంప బడినది. సంబంధిత ఉత్తర్వుల ప్రతి క్రింద ఇవ్వబడినది.
No comments:
Post a Comment