Abolition of Income Tax, Sales Tax, excise tax etc. ?
రాబోవు రోజులలో ఆదాయపు పన్ను , అమ్మకపు పన్ను తదితర పన్నుల రద్దు ఆలోచన రాబోవుచున్నదా?
PHD chamber of commerce and Industry వారు ఏర్పరచిన సమావేశములో చర్చకు వచ్చినదని తెలుయు చున్నది.
దీని స్తానములో ఖర్చు పన్ను ద్వార మరింత ప్రభుత్వ ఆదాయము కొరకు ఈ ఆలోచన వచ్చి ఉండ వచ్చు.
వారి లెక్కల ప్రకారం ప్రస్తుతము 14 లక్షల కోట్ల రూపాయల స్తానములో, ఆలోచనలో ఉన్న పన్ను పద్దతులలో 40000 లక్షల కోట్ల ఆదాయము పొందు అవకాశము ఉన్నటుల తెలుయుచున్నది.
1 లేక 1.5 శాతము ఖర్చు పన్ను వేసినచొ మనము నెలవారీ సంపాదన సరాసరి 30000 అయినచో ప్రతి కుటుంబము రాబడిపై 1.5 శాతము వలన 450- రూ. అదే మొత్తము ఖర్చు పై 450-రూ. పన్ను ఇతరముల తో కలపి దాదాపు నెలకు 1000- రూ. పన్ను చెల్లించవలసి ఉండవచ్చును. ఆదాయ పరిమితి తో సంబధము లేకుండా ఈ పన్ను చెల్లించవలసి వచ్చును.
అన్ని వర్గముల వారికీ ఈ పన్ను పోతూ తప్పక పొవచ్చును.
పరిణామములు పరిశీలించిన కానీ మరిన్ని వివరములు తెలియక పోవచ్చును.
courtesy : staffcorner.com
No comments:
Post a Comment