తపాలా శాఖ ఆదేశములు No: 01-54-2011-Trg dtd.16-5-13 ప్రకారము GDS లకు ట్రైనింగు అలవెన్సులు ఈ క్రింది విధము గా నిర్దారించ బడినవి.
1. ప్రయాణమునకు ( రెండువైపులకు కలిపి ) : Rs. 100- ( మొదటి రోజు మరియు చివరి రోజు ఒక సరికి )
2. భోజనం ఖర్చు ( రోజుకు ) : Rs. 100-
3. వసతి ( lodging) ( రోజుకు ) : Rs. 200-
No comments:
Post a Comment