Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Tuesday, 22 January 2013

20 & 21-02-2013 All India strike

కేంద్ర ప్రభుత్వోద్యోగుల సమాఖ్య మరియు తపాలా శాఖలోని అన్ని సంఘముల పిలుపు మేరకు ఫిబ్రవరి 20 మరియు 21 తేదీలలో అఖిల భారత సమ్మె కొరకు తేదీ 22-01-2013 న ప్రకాశం డివిజను SSP గారికి NFPE , FNPO మరియు BPEU యునియనులు సమ్మె నోటిసు ఇవ్వడం జరిగినది.

ముఖ్య మైన డిమాండులు;

7 వ వేతన సంఘ నియామకము, 50% DA ములవేతనములో కలుపుట , GDS వారిని ప్రభుత్వోద్య్గులు గ గుర్తించి అన్ని సర్వీసు పధకములు వర్తింప చేయుట , GDS బొనసు సీలింగు 3500 గ చేయుట, అన్ని క్యాడరులలో  తఖ్షణ నియమకములు చేయుట, అన్ని క్యాడరులలో 5 ప్రమోషనుల మంజూరు మొదలగునవి.

20-2-13 మరియు 21-2-2013 సమ్మెను జయప్రదము చేయండి.

No comments:

Post a Comment