Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Tuesday, 30 April 2013

May Day 2013

మే డే శుభాకాంక్షలు




8 గంటల పని నిబంధన కొరకు సాగిన ఆందోళనే ఈ మే డే. అమెరికాలో చికాగోలో జరిగిన ఆందోళన గుర్తుగా ప్రపంచ కార్మిక దినముగా గుర్తింప బడినది. రాబోవు మన ఆందోళనలకు ప్రేరణగా మలచుకొని 7 వ వేతన సంఘాన్ని సాధిద్దాము. 
కార్మిక   ఐక్యత  వర్ధిల్లాలి. 

Saturday, 27 April 2013

29-04-2013 demnistrations

50 శాతం DA ను మూలవేతనము లో కలుపుట, GDS ల వేతన 

సవరణతో కూడిన 7 వ వేతన సంఘ నియామకము ను కోరుచూ రైల్వే 

ఉద్యోగ సంఘములు, రక్షణ శాఖ ఉద్యోగులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ 

సంఘముల సమాఖ్య నాయకత్వమున ఆందోళన లో భాగముగా ఈ నెల 

29 వ తేదీ న కేంద్ర ప్రభత్వ కార్యాలయముల వద్ద ప్రదర్సనలకు పిలుపు 

ఇవ్వబదినది. 

దీనికి అనుగుణముగా మన ప్రకాశము తపాలా డివిజను లోని అన్ని 

తపాలా కార్యలయములవద్ద గేటు మీటింగులు, నిరసన ప్రదర్సనలు 

నిర్వహించి వివరములు డివిజను నాయకత్వములకు తెలియ  

చేయవలసినది గా కొరుచున్నము. 

Thursday, 18 April 2013

8% hike in DA

1-1-2013 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA 8 శాతం పెరుగనున్నది. దీనివలన DA 72 శాతం నుండి 80 శాతం గా మారును. ఈరోజు కేంద్ర మంత్రిత్వ సంఘ ఆమోదము అయినది.   

Tuesday, 16 April 2013

Postal Asst., Exam Model paper

డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టల్ అసిస్టెంట్ పరిక్షల మోడల్ పరీక్షా పత్రము ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చును.

http://akulapraveen.blogspot.in/2013/04/postal-assistant-exam-model-cum.html

పరిక్ష తేదీ : 21-04-2013 ఆదివారము 

 

Wednesday, 10 April 2013

UGADI GREETINGS

విజయనామ  సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 




చేదు,తీపి,పులుపు,వగరు,కారం ,ఉప్పుల  కలయికే ఉగాది . 

జి.డి.యస్ ,గ్రూప్-డి ,పోస్టుమేన్ ,గ్రూప్-సి ,అధికారులు ,ఆడిట్ ,యాజమాన్యం కలయికే తపాలా శాఖ . 

ఏది ఎక్కువ ఏది తక్కువ కాదు.  అన్ని తగు పాళ్ళలో ఉంటేనే పండుగ అయినా  వ్యవస్థ అయినా . 

విజయ నామ సంవత్సరంలో  విజయం కొరకు శ్రమిద్దాం


తెలుగు సంవత్సరములు 





Monday, 8 April 2013

14-04-2013 / Sunday / Dr.BR Ambedkar Birth Day

F. No.12/4/2013-JCA-2 dtd. 08-04-2013 ఉత్తర్వుల ప్రకారము          తే//  14-04-2013 / ఆదివారము డా// బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భముగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయములకు సెలవు  ప్రకటించ బదినది. 

Sunday, 7 April 2013

1st in Indian Posts

మీకు తెలుసా ?

1. భారత దేశం లో మొదటి తపాలా ఆఫీసు    : 
    1688 లో ఈస్ట్ ఇండియా కంపనీ " కంపనీ మెయిల్" ను కంపనీ అవసరాలకొరకు బొంబాయి లో ప్రారంభించబడినది . 

2. భారతదేశంలో ప్రజల అవసరాల కొరకు కలకత్తా లో 1774 లో మొదటి పోస్ట్ ఆఫీసు ప్రారంభము అయినది. 

3. మొదటి "ఇండియన్ పోస్ట్ ఆఫీసు యాక్టు . : 1837
4. రెండవ  "ఇండియన్ పోస్ట్ ఆఫీసు యాక్టు . : 1850
5. మొదటి తపాలా పోస్టేజి స్టాంపు : 1854 ( 1/2 అణా)
6. SB Act..1873
7. PLI Act.. 1884
8. మొదటి AIR mail : 18-02-1911 ( అలహాబాద్ నుండి నైని - 18 కి. మీ )
9. మొదటి నీటిమీద తపాలా ఆఫీసు . : దాల్ లేక్ , శ్రీనగర్ , కాశ్మీర్ 
10. ఎత్తైన ప్రదేశపు తపాలా ఆఫీసు : హిక్కిం , హిమాచల ప్రదేశ్ (15500 అడుగులు) 
11. మొదటి పూర్తి మహిళా తపాలా కార్యాలయము : ఢిల్లి (2013)

( అంతర్జాలము నుండి సేకరించబడినవి )