An affiliate to Indian Postal trade unions federation "National Federation of Postal Employees".
Total Pageviews
మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.
GDS WELFARE FORMS
Friday, 30 June 2017
Friday, 23 June 2017
Wednesday, 21 June 2017
Tuesday, 20 June 2017
Friday, 9 June 2017
NFPE AGITATIONAL PROGRAM
Phase- I – Mass Dharna in front of all Divisional offices.
Date - - 20.06.2017
Phase – II - Mass Dharna in front of all Circle/Regional offices.
Date – - 12.07.2017
Phase – III - Mass dharna in front of Postal Directorate, Dak Bhawan, New Delhi.
Date – - 26.07.2017
Phase IV - One day nationwide strike on 23.08.2017 (Formal notice of the strike will be served later.)
డిమాండులు:
1. అన్ని క్యాడరు లలో ఖాళీల తక్షణ భర్తీ
2. GDS వేతన కమిటీ తక్షణ అమలు, GDS లకు సివిల్ ఉద్యోగుల స్థాయి మంజూరు.
3. GDS యూనియన్ సభ్యత్వ నమోదు ఫలితముల తక్షణ వెల్లడి.
4. నుతమ స్కీముల పేరున హెరాస్మెంట్ నిలుపుదల
5. కంటిన్జేంట్ ఉద్యోగులకు 6 వ / 7 వ వేతన సవరణ మరియు బకాయీ ల చెల్లింపు
6. ప్రయివేటీకరణ నిలుపుదల
7. యునియను ల అభ్యంతరము లను పరిగణించి క్యాడరు రీ స్ట్రక్చరింగ్ తక్షణ అమలు
8. అందరు తపాలా పెన్షనర్లకు CGHS సదుపాయము
9. నూతన పెన్షను స్కీము నిలుపుదల
10 . తపాలా శాఖలో 5 రోజుల పని విధానము అమలు చేయుట
Subscribe to:
Posts (Atom)