Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Monday, 6 April 2015

Strike Notice served by All India Postal JCA (NFPE & FNPO including GDS ) for indefinite postal strike from 06-05-2015

తపాలా శాఖ  లోని జే సి ఎ ఆధ్వర్యములో 06-05-2015 నుండి తలపెట్ట బడిన నిరవధిక సమ్మెకు నోటీసు సమర్పించడం జరిగినది. ఈ సందర్భమున ఒంగోలు లో 18-04-2015 న జరుగు సమ్మె సన్నాహక సమావేశమునకు రాష్ట్ర నాయకత్వము హాజరు అయి ప్రసంగించెదరు. కనుక సభ్యులు ఎక్కువ సంఖ్యలో హాజరు అయి సభను జయప్రదము చేసి సమ్మె విజయమునకు సూచనలు చేయవలస్సినది గా కోరుచున్నము. 
నోటీసు ప్రతి కొరకు nfpe.blogspot.in చూడండి. 

Thursday, 2 April 2015

కొన్ని చిన్న మొత్తాల వడ్డీ రేట్లు 1-4-2015 నుండి సవరించ బడినవి

It was decided by the Government of India that interest rates on Small savings Schemes will be linked to yields on government securities of comparable maturity. In pursuance of that decision, the Government has decided to revise the rates applicable on various small savings schemes as given in the table below.
     Scheme
Rate of interest
w.e.f.01.04.2014
Rate of Interest
w.e.f. 01.04.2015
(1)
(2)
(3)
 Savings Deposit
4.0
4.0
 1 Year Time Deposit
8.4
8.4
 2 Year Time Deposit
8.4
8.4
 3 Year Time Deposit
8.4
8.4
 5 Year Time Deposit
8.5
8.5
 5 Year Recurring Deposit
8.4
8.4

 5 Year SCSS

9.2

9.3

 5 Year MIS
8.4
8.4
 5 Year NSC
8.5
8.5
 10 Year NSC
8.8
8.8
 PPF
8.7
8.7
Kisan Vikas Patra
8.7
8.7

Sukanya Samriddhi Account Scheme

9.1

9.2


The above rates will be effective from  1.4.2015.

Courtesy : nfpe.blogspot.in

 

Friday, 27 March 2015

NFPE team met the 7 CPC committee on 25-03-2015 for oral evidence & inclusion of GDS into 7th CPC

7 వ వేతన సవరణ మరియు జి. డి. యస్  లను 7 వ వేతన సంఘ పరిధి లోనికి తెచ్చుట మొదలగు విషయముల పై ఓరల్ ఎవిడెన్స్ సమర్పణ కొరకు యన్ . యఫ్ పి ఇ నాయకత్వము 25-03-2015 తేదీ న 7 వ వేతన సంఘము తో సమావేశము అయినది. 


courtesy : sapost.blogspot.in

Thursday, 26 March 2015

Com. M.Krishnan has been nominated as staff side member of Standing Committee of National JCM

నేషనల్ జె. సి. యం స్టాండింగ్ కమిటీ సభ్యునిగా నియమింప బడినారు 


Courtesy : aipeup3chq.com