Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Monday 31 March 2014

Dept. of Posts issues DA orders

భారత తపాలా శాఖ విడుదల చేసిన DA ఆదేశములు





Thursday 27 March 2014

ORDERS FOR DA WEF 1-1-2014 RELEASED

తేది 01-01-2014 అమలు అగు DA , 90 శాతము నుండి 100 శాతము నకు మార్పు కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడినవి. 

Courtesy : 90paisa.blogspot.in

Copy of order :
 Payment of Dearness Allowance to Central Government employees - Revised Rates effective from 1.1.2014

No.1/1/2014-F-II (B)
Government of India
Ministry of Finance
Department of Expenditure

North Block, New Delhi
Dated: 27th March. 2014

OFFICE MEMORANDUM

Subject: Payment of Dearness Allowance to Central Government employees - Revised Rates effective from 1.1.2014.

The undersigned is directed to refer to this Ministry’s Office Memorandum No.I-8/2013-E-II (B) dated 25th September, 2013 on the subject mentioned above and to say that the President is pleased to decide that the Dearness Allowance payable to Central Government employees shall be enhanced from the existing rate of 90% to 100% with effect from January, 2014.

2. The provisions contained in paras 3, 4 and 5 of this Ministry’s O.M. No.1(3)/2008-E-11(B) dated 29th August, 2008 shall continue to be applicable while regulating Dearness Allowance under these orders.

3. The additional installment of Dearness Allowance payable under these orders shall be paid in cash to all Central Government employees.

4. The payment of arrears of Dearness Allowance shall not he made before the date of disbursement of salary of March. 2014.

5. These orders shall also apply to the civilian employees paid from the Defence Services Estimates and the expenditure will be chargeable to the relevant head of the Defence Services Estimates. In regard to Armed Forces personnel and Railway employees, separate orders will he issued by the Ministry of Defence and Ministry of Railways, respectively.

6. In so far as the employees working in the Indian Audit and Accounts Department are concerned, these orders are issued with the concurrence of the Comptroller and Auditor General of India.

sd/-
(A.Bhattacharya)
Under Secretary to the Government of India

Source: www.finmin.nic.in
[http://finmin.nic.in/the_ministry/dept_expenditure/notification/da/da01012014.pdf]

Monday 24 March 2014

New official web site has been opened for 7th CPC by finance ministry

కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ద్వారా 7 వ వేతన సంఘము నాకు ప్రత్యెక వెబ్ సైట్ ప్రారంభించ బడినది. 

వెబ్ సైట్ అడ్రస్సు : http://finmin.nic.in/7cpc/index.asp


courtesy : http://karnmk.blogspot.in/

Friday 21 March 2014

ప్రపంచ నీటి దినోత్సవము : 22-03-2014


నీటిని వృధా చేయకండి 

రాబోవు తరాలకు నీటిని పొదుపు చేయండి 

Water savings in some ways;

1. ఇంకుడు గుంటల ద్వారా నీటి ని భూమిలోనికి వదలి భూతాపమును నివారించి నీటి లభ్యతను పెంచ వచ్చు. 

2. కులాయి మూతలు వాడి నీటి వృధా ను అరికట్టవచ్చు.  

3. చెట్లు పెంచి నీటి ఆవిరిని అరికట్టి పొదుపు చేయ వచ్చు. 

5. విద్యుత్ ఆదా చేసి జల విద్యుత్ పొదుపు చేసి నీటి వాడుకను అదుపు చేయ వచ్చు. 

Courtesy: sapostblogspotin 


*****> <*****

In 2014,  the festival of festivals, the details of which are allowed to advance 


courtesy : http://ipaspandhra.blogspot.in/






Tuesday 18 March 2014

రాష్ట్ర GDS మరియు పోస్ట్ ఉమెన్ ఉమ్మడి మహిళా సదస్సు : 16-03-2014 / విజయవాడ

 తేదీ 16-03-2014 న విజయవాడ లో రాష్ట్ర GDS మరియు పోస్ట్ ఉమెన్ ఉమ్మడి మహిళా సదస్సు జరిగినది. ఈ సదస్సు కు రాష్ట్ర NFPE మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి డి. పద్మావతి (ప్రకాశం డివిజను ) అధ్యక్షత వహించినారు. 

మన డివిజను నుండి కూడా ప్రతినిధులు హాజరు అయినారు.    

ఇందుకు సంబంధించిన ఫోటోలు :




======> <======

Children Educational Allowance విషయము లో Hostel Subsidy  కి సంబంధించి మన డివిజను లో జరిగిన  రికవరీ అదెశముల పై జాతీయ స్తాయిలో చేపట్ట బడినది. ఈ విషయములో Directorate నుండి AP చీప్ పోస్ట్ మాస్టారు జనరలు గారి పరిశీలనకు పంప బడినది. సంబంధిత ఉత్తర్వుల ప్రతి క్రింద ఇవ్వబడినది. 






Wednesday 12 March 2014

14th April-2014 declared as Holiday

తేది 14-04-2014 ( సోమవారము ) 

డాక్టర్ అంబేద్కర్ జయంతి 

సందర్భముగా సెలవు దినము గా  ప్రకటించబడినది. 

DoPT order copy కొరకు " క్లిక్" చేయండి. 

courtesy :  nfpe.blogspot.in 


Friday 7 March 2014

అంతర్జాతియ మహిళా దినోత్సవం 08-03-2014

మెచ్చు కో తగిన పరిణామం

ఎంతో ఎదిగిన మహిళా లోకం


 => 

మహిలు ఇంకా ఎదగాలని ఆకాంక్షిస్తూ 



మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 

GDS ల నుండి PA పోస్టు ల కొరకు 2011,2012 & 2013 ఖాళీ ల కొరకు దరఖాస్తు లు పంప వలసిన తెదీ 27-03-2014

ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ లో GDS కోటా లో PA పోస్టు ల కొరకు LGO పరీక్ష నోటిఫికేషన్ వెలువడినది. మొత్తము సర్కిల్ లో 168 ఖాళీ లు కలవు . 

మన డివిజను లో 6 ఖాళీ లు ( 3 OC  , 1 SC , 2 OBC ) ఉన్నవి. 

దరఖాస్తు సమర్పించుటకు ఆఖరు తెదీ 27-03-2014

మరిన్ని వివరముల కొరకు నోటిఫికేషన్ చూడండి. 

కర్టెసీ ; aipeup3ap.blogspot.in 






Wednesday 5 March 2014

GPF balances will get 8.7% of interest for 2014-15

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల GPF వడ్డీ రేటు 8.7% గా నిర్నయించబడినది. 01-04-2014 తో ప్రారంభము అగు 2014-15 సంవత్సరము నకు వర్తించును. 

extracts from  sapost.blogspot.in

(PUBLISHED IN PART I SECTION 1 OF GAZETTE OF INDIA) F.NO. 5(1)-B(PD)/2014
Government of India
Ministry of Finance
(Department of Economic Affairs)
New Delhi, the 4th March, 2014
RESOLUTION

It is announced for general information that during the year 2014-2015, accumulations at the credit of subscribers to the General Provident Fund and other similar funds shall carry interest at the rate of 8.7% (Eight point seven per cent) per annum. This rate will be in force during the financial year beginning on 1.4.2014. The funds concerned are:—


1. The General Provident Fund (Central Services).
2. The Contributory Provident Fund (India).
3. The All India Services Provident Fund.
4. The State Railway Provident Fund.
5. The 
General Provident Fund (Defence Services).
6. The Indian Ordnance Department Provident Fund.
7. The Indian Ordnance Factories Workmen’s Provident Fund.
8. The Indian Naval Dockyard Workmen’s Provident Fund.
9. The Defence Services Officers Provident Fund.
10. The 
Armed Forces Personnel Provident Fund.


2. Ordered that the Resolution be published in Gazette of India.
sd/-
(Peeyush Kumar)
Director (Budget)

Tuesday 4 March 2014

Small Savings interest rates changed wef. 01-04-2014

చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లు మార్పు చేయ బడినవి. 
అమలు తేది 01-04-2014. 

Scheme
Rate of interest w.e.f.01.04.2013
Rate of Interest w.e.f. 01.04.2014
1.
2.
3.
Savings Deposit
4.0
4.0
1 Year Time Deposit
8.2
8.4
2 Year Time Deposit
8.2
8.4
3 Year Time Deposit
8.3
8.4
5 Year Time Deposit
8.4
8.5
5 Year Recurring Deposit
8.3
8.4
5 Year SCSS
9.2
9.2
5 Year MIS
8.4
8.4
5 Year NSC
8.5
8.5
10 Year NSC
8.8
8.8
PPF
8.7
8.7


కర్టసీ : sapost.blogspot.in