Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Thursday 30 January 2014

Defense Civilian Employees indefinite strike from 17-02-2014

రక్షణ శాఖకు సంబంధిచిన సివిలియన్ ఉద్యోగ సంఘములు 17-02-2014 నుండి నిరవధిక సమ్మెకు పోవుచున్నటుల ప్రభుత్వమునకు తెలియచేసివున్నవి.సమ్మె బ్యాలటు ద్వార 98 శాతము ఉగ్యోగులు సమ్మెకు సిద్ధము అని తెలియచేసినారు. 
వారికి  అభినందనలు.

 వారినుండి స్పూర్తిని పొంది మనమూ 100 శాతము సమ్మెకు సిధ్ధపడదాం. 

ఫిబ్రవరి 12 , 13 తేదిలలో జరుగ బోవు సమ్మెను జయప్రదం చేయండి. 

courtesy : extracts from : www.staffcorner.com

Three Recognized Defense Federations (INDWF, AIDEF & BPMS) have jointly decided and issued a Joint Declaration on 19.09.2013 to call for a Joint Agitation by the Defense Civilian Employees including of a indefinite strike. Notice of the Joint Declaration was sent to Defense Secretary Dt. 19.09.2013 along with the charter demands. The Joint Declaration and the program of action together with the charter of demands was sent to all our affiliated unions for conducting Strike Ballot. Accordingly strike ballot was conducted by our affiliated unions as per our program on 19.12.2013 and reports were sent to the Federation HQrs. It has been observed as per reports that more than 98% of the Defense Civilian Employees all over the country have voted in favour of the indefinite strike as the demands are very much genuine and long pending.

After receiving the reports of the strike ballot, we have sent further intimation to the secretary, Ministry of Defence that the majority employees have supported the strike and the Ministry of Defence should settle the problems forth with failing which, the Defence Civilian Employees will go on indefinite strike and the date for strike will be intimated.

Three recognized Federation have met at New Delhi on 27.01.2014 and noted with serious concern that even after more than 4 month after forwarding the Joint Declaration alongwith charter of demands, there is no progress in settlement of the issues pertaining to Defence Civilian Employees and the Govt. has not taken any step forward for a negotiated settlement/Agreement on the charter of demands.

Considering the negative attitude of the Government and Ministry of Defence towards the demands of the Defence Civilian Employees and its negligence, three Federations have decided in the meeting held on 27.01.2014 at New Delhi to organize Defence Civilian Employees for an indefinite strike starting from 17.02.2014 from 0600 AM in support of the following charter of demands. The meeting also calls upon the affiliated unions of the three Federations to jointly mobilize the Defence Workers by various agitational programmes during the period of serving strike notice on 03.07.2014 and make the strike a grand success.

The meeting also appeals to the CDRA, its affiliates and all other trade unions and associations functioning in the Defence Establishments to join the indefinite strike in the interest of unity of the Defence Employees and also realize the out standing demands of the Defence Civilian Employees.

Sunday 26 January 2014

NFPE Joint executive on 26-01-2014

ప్రకాశం డివిజను NFPE యూనియనుల సంయుక్త కార్య నిర్వాహక సభ్య సమావేసము కా. ఎ. ప్రకాశరావు (పి3)   గారి అధ్యక్షతన తేది 26-01-2014 న ఒంగోలు హెడ్ పోస్టాఫీసు నందు జరిగినది. అధ్యక్షవర్గములొ కా. పి .రణధీర్ (పి4) మరియు కా. ఎ.వెంకటేశ్వర్లు (జి.డి.యస్. ) గార్లు ఆసీనులైనారు. 

కా. ఆర్.మధుసూదనరావు, RMS R3 రాష్ట్ర కార్యదర్శి,
కా. యన్.నాగేస్వరరావు , P3 రాష్ట్ర సహాయ కార్యదర్శి ,
 కా. డి మోహనరావు , P3, రాష్ట్ర ఉపాధ్యక్షులు , 
కా. పి. వెంకటేశ్వర్లు, GDS రాష్ట్ర సహాయ కార్యదర్శి            హాజరు అయి ప్రసంగించినారు. 

ఫిబ్రవరి 12 , 13 తెదీ లలో జరుగబోవు సమ్మె, 2014 లో జరుగ బోవు డివిజనల్ కాన్ఫరెన్సు , అఖిల భారత P3 CWC సమావేశములు, ఇతర స్తానిక సమస్యలు చర్చకు వచ్చినవి. 

ముఖ్యముగా రాష్ట్ర నాయకులు  సమ్మె ఆవశ్యకతను వివరించినారు. 

డివిజను నలుమూలల నుండి 100 మంది వరకు సభ్యలు హాజరు అయి సమస్యల ఫై ప్రసంగించినారు. 

సమావేశ ఫోటోలు క్రింద ఇవ్వబడినవి;














Friday 24 January 2014

NFPE Prakasam division P3 , P4 & GDS excecutive meeting on 26-01-2014

ప్రకాశం డివిజన్ గ్రూప్- సి , పోస్ట్ మాన్ & గ్రూప్ -డి మరియు జి.డి.యస్ యూనియనుల ఎక్జేక్యుటివ్ సమావేశములు  ఆదివారము తేది 26-01-2014 న ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు లో ఉ.10-00 గంటలకు జరుగును.

Tuesday 21 January 2014

Feb, 12 & 13 strike notice served

ఫిబ్రవరి 12 మరియు 13 తేదిలలో జరుప తలపెట్టిన సమ్మె నోటిసు ను ప్రభుత్వమునకు 21-01-2014 న సమర్పించడం జరిగినది. 

నోటిసు కాపీ కొరకు "క్లిక్ " చేయండి. 


Monday 20 January 2014

A street in Cochin was named after a Postman

Postman Sri P.M. Chacko  





2004 సంవత్సరం లో కొచ్చిన్  మునిసిపల్ కార్పోరేషన్ కొచ్చిన్ లోని ఒక 

వీధికి కొచ్చిన్ పోస్ట్ మాన్ శ్రీ  పి. యం. చాకో పేరుమీద అతని సేవలకు 

గుర్తింపుగా  " చాకో వీధి"  గా నామకరణం చేసినది. 




Red Salute to the Comrade  


courtsey : sapost.blogspot.in ( పూర్తి వివరముల కొరకు క్లిక్ చేయండి ) 




Saturday 18 January 2014

Congratulations to Sri P.Peraia & Sri E.Brahmaiah

మన డివిజను పూర్వ సహచరులు కా. పి. పేరయ్య మరియు కా. ఇ బ్రహ్మయ్య గార్లు HSG I పదోన్నతి పొందినారు. వారికి డివిజనల్ యూనియన్ల నుండి అభినందనలు. 
* * * * 
HVMO పరిమితి రు. 400- నుండి రు. 1000- కు పెంచ బడినది. వివరముల కొరకు www.ipaspnadhra.blogspot.in చూడండి.



Thursday 16 January 2014

Transfer నూతన విధి విధానములు విడుదల అయినవి

4-09/2011-SPG(pt) 10-01-2014 ఉత్తర్వుల ప్రకారము జనరల్ ట్రాన్స్ఫర్ల విధి విధానముల లో మార్పులు జరుగనున్నవి. 

1. SP/SSP transfer ప్రపొసల్స్ RO కు పంప వలసి ఉన్నది 
2. DPS చైర్మను గా AD Staff సభ్యుని గా ఉన్న కమిటీ ఈ ప్రపొసల్స్ ను పరిశీలించి రికమండ్ చేయవలసి ఉన్నది 
3. తదుపరి PMG గారు అప్రువల్ ఇచ్చిన తరువాత మరల SP/SSP గార్లు ట్రాన్స్ఫర్ ఆదేశములు ఇవ్వవలసి ఉన్నది. 

పూర్తి ఆర్డరు కాపీ కొరకు " Click" చేయండి.

courtesy : ipaspnadhra.blogspot.in కానీ aipeup3ap.blogspot.in కానీ చూడండి. 

Tuesday 14 January 2014

Merger of 50% DA before DA reaches 100% ?

50% DA  మూల వేతనములో కలుపుట ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుయు చున్నది. 

ప్రస్తుతము DA 90 శాతము గా ఉన్నది. జనవరి 2014 నుండి DA 100% లేదా 101% నకు చేరవచ్చును. జనవరి నుండి ఇవ్వవలసిన DA ఆదేశములు వచ్చు లోపుననే 50% DA మూలవేతనములొ కలుపు ఆదేశములు వెలువడ వచ్చును. ఇది ఫిబ్రవరి 2014 పార్లమెంటు బడ్జెట్టు సమావేశ ముల లోపుననే జరుగవచ్చునని తెలియచున్నది. 

కర్టసి : karnmk.blogspot.in

లేదా www.gservants.com చూడండి. 

Sunday 12 January 2014

ఫిబ్రవరి-2014 12 మరియు 13 తేది లలో జరుగ బోవు సమ్మె వివరములు

The extended national executive meeting confederation have decided to organise two days strike on 12th & 13th February 2014 during parliament session. The strike will be demanding the following
  1. DA Merger
  2. Interim Relief
  3. Inclusion of GDS under 7th CPC
  4. Casual Labour Wage Revision and Regularisation
  5. Rescind PFRDA Act
  6. Date of Effect Of 7th Cpc – 01/01/2014 As Demanded By JCM Staff Side
  • Plus Other Demands
  • strike notice will be served on 21st jan 2014 to govt 
  • **in postal , fnpo (intuc) also decided to go for two

  •  days strike on the same dates and same demands

కర్టెసీ: staffcorner.com

Friday 10 January 2014

Feb-2014 12th & 13 two day postal (NFPE-FNPO JCA) / confederation strike

2014-ఫిబ్రవరి 12 మరియు 13 తేదీలలో 

దేశ వ్యాపిత రెండు రోజుల తపాలా మరియు కాన్ఫెడరేషన్ సమ్మె 

డిమాండులు ;

1. 50 శాతము DA మూలవేతనములో కలుపుట 
2. GDS లతో కూడిన 7 వ వేతన సంఘ తక్షణ నియామకము. 
3. 01-01-2014 నుండి అమలు 
4. తాత్కాలిక భ్రుతి మంజూరు 
5. కంటిన్జేంట్ ఉద్యొగుఅల వేతన సవరణ. 
6. నూతన పెన్షను స్కీము రద్దు. 

ఇతర డిమాండులతో కూడిన సమ్మె నోటిసు ఈ నెల 21 వ తేదీ న ప్రభుత్వము నకు సమర్పించ బడును. 

కర్టసీnfpe.blogspot.in


Thursday 9 January 2014

13-1-14 & 15-01-14 identified as RHs

Tech/Holidays/2012   dated at Hyderabad the  09-01-2014  
 ఉత్తర్వుల ప్రకారం 

తేది 13-01-2014 మరియు తేది 15-01-2014 లు RH లుగా 

గుర్తించబడినవి.

కర్టసీ : aipeup3ap.blogspot.in


Sunday 5 January 2014

DoP order F.No.24-3/2012-PO dtd. 19-12-2013

Cash Conveyance limit - DoP order

పోస్టల్ వాల్యుమ్ - 6 , పార్ట్ -3, రూల్ - 9 ప్రకారము (మార్పు చేయ బడిన తరువాత )

(ఎ) రూ . 2 లక్షల వరకు లూజ్ క్యాష్ ఏ  డిపార్ట్ మెంటల్ ఉద్యోగి అయిన తీసుకెళ్ళ వచ్చును . 

(బి) ఎం . ఎం . ఎస్  లో ఎం . టి . ఎస్ . తోడు వుంటే అకౌంట్ బాగ్ లో రూ . 2 లక్షల వరకు తీసుకెళ్ళవచ్చును. 

(సి) మెయిల్  కొరకు మాత్రమె వున్న ఎం . ఎం . ఎస్ . లో రూ . 1 లక్ష వరకు అకౌంట్ బాగ్ లో పంప వచ్చును . 

(డి ) మెయిల్ క్యారియర్ కు అంద జేసే బాగ్ లో (రోడ్ ట్రాన్స్ పోర్ట్ ) రూ ల 40,000 వరకు పరిమితి . 

(ఇ ) పోలిస్ గార్డ్, ప్రైవేట్ గార్డ్ లేకుండా  రూ . 2 లక్షల పై బడిన లూజ్ కాష్ కు రెమిటెన్స్ వుండదు.  ఆర్మ్డ్ ఎస్కార్ట్ అయితే కాష్ కు పరిమితి లేదు . 

(ఎఫ్ ) బ్రాంచ్ ఆఫీస్ ల కాష్ కన్వేయన్సు పరిమితి డివిజనల్ అధికారుల చే నిర్ణయించ బడును .  


Courtesy : gdsap.blogspot.in

Saturday 4 January 2014

Confederation Dharna at Janthar Manthar , New Delhi on 09-01-2014

CONFEDERATION OF CENTRAL GOVT. EMPLOYEES & WORKERS


జి. డి. యస్. ల తో కూడిన 7 వ వేతన సంఘ తక్షణ నియామకము;

50 శాతము మరియు 100 శాతము DA ను మూల వేతనము లో కలుపుట, జి.డి.యస్ లకూ వర్తించుట;

కంటింజేంట్ ఉద్యోగుల తక్షణ వేతన సవరణ;

నగదు రహిత ( cash less ) చికిత్స, జి.డి.యస్ లకూ వర్తించుట;

JCM వ్యవస్త పునరుద్ధరణ;

అన్ని అర్బిట్రెషన్ అవార్డుల తక్షణ మంజూరు;

5 సంవత్సరములకు ఒకసారి వేతన సవరణ జరుపుట;

నూతన పెన్షను విధానము రద్దుపరచుట;

అందరికి 5 ప్రమోషనుల మంజూరు;

మొదలైన డిమాండు ల సాధన కొరకు కేంద్ర ప్రభుత్వోద్యుగుల ఉద్యోగ సంఘముల కాన్ఫెడరేషన్ ఆధ్వర్యములో 

తేది 9-1-2014 న ఢిల్లీ లో పార్లమెంటు భవనము వద్ద జంతర్ మంతర్ నందు మహా ధర్నా జరుగనున్నది. 

మరిన్ని వివరములకొరకు www.nfpe.blogspot.in ను చూడండి. 



Thursday 2 January 2014

NFPE , PRAKASAM 2014 YEAR BOOK WAS RELEASED BY POSTMASTER GENERAL, VIJAYAWADA ON 31-12-2013

NFPE ప్రకాశం డివిజను 2014 పాకెట్ డైరీని  శ్రీ యమ్. సంపత్ , పోస్ట్ మాస్టర్ జనరల్ , విజయవాడ గారు  ఒంగోలు విచ్చేసిన సందర్భముగా SSPOs ఒంగోలు వారి కార్యాలయములో తేదీ 31-12-2013 న  విడుదల చేసినారు. శ్రీ ఒ. విజయ కుమార్ , SSPOs, ఒంగోలు గారు  పుస్తకము విడుదల కార్యక్రమములో పాల్గొని అభినందనలు తెలియచేసినారు. 

విడుదల కార్యక్రమ ఫోటోలు క్రింద చూడండి. 


ప్రతి తపాలా ఆఫీసు కూ ఈ పుస్తకములు పంపబడినవి . మీ కాపీ ని పొందండి.